@spiritual 750 Gollakalāpam - Preface - Format it

[[@YHRK]] [[@Spiritual]]

Gollakalāpam, Kuchipudi Dance Drama, Philosophical Interpretation by YHRK

CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.


కూచిపూడి నాట్య వేద ఆత్మయజ్ఞము

గొల్లకలాపము

అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము

అధ్యయన విద్యార్థి , రచన : యేలేశ్వరపు హనుమ రామకృష్ణ (YHRK)


[Preface and Forewords]
విషయ సూచిక :


Front Cover Page

Gollakalapam front cover page Gollakalapam front cover page

స్వపరిచయం - వై. హెచ్. రామకృష్ణ

మాతాపితలు :  యేలేశ్వరపు ఆదిలక్ష్మి కామేశ్వరమ్మగారు, లక్ష్మీ నారాయణగారు
జన్మస్థానం : భావదేవరపల్లి, కృష్ణా జిల్లా
పుట్టిన తేదీ : 20-7-1951
స్వగ్రామం :  కూచిపూడి - 521 136 (కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారత దేశం)
విద్య : బి.కామ్. (హిందూ కాలేజి, మచిలీపట్నం, 1968-71), సి.ఎ.ఐ.ఐ.బి.
వృత్తి :  (2011 సంవత్సరములో) చీఫ్ మేనేజర్, ఆంధ్రాబ్యాంక్, జోనల్ ఆఫీస్, ఎస్.వి.యు కాంప్లెక్స్, తిరుపతి - 517502
ప్రవృత్తి :  తాత్త్విక చింతన, సన్గోష్ఠులు, ధార్మికోపన్యాసాలు వినటం, శివార్చన, సాహిత్యాభిమానం
ఆశయం :  సర్వమతములు మానవుని జీవితమును సుసంపన్నం చేయటానికి, ప్రశాంతత ఆనందములతో నింపటానికే ఉన్నాయి. సర్వమార్గముల అంతర్లీనగానమే మానవతా వాదము. అట్టి మానవతపు విలువలు పరిరక్షింపబడటానికి నేను సైతం నా వంతు కృషి నిర్వర్తించి, తద్వారా  'మానవుడనై ఉండుట' అను మహోత్కృష్టమైన అవకాశమును సద్వినియోగ పరచుకోవటం.
ఇతర రచనలు :  (2011 సంవత్సరము నాటికి)
శ్రీ వసిష్ఠరామసంవాదము (యోగవాసిష్టము) వచనకావ్యము; భగవద్గీత అధ్యయన పుష్పము; కఠ - ఈసావాస్యోపనిషత్ అధ్యయన పుష్పము; శ్రీ నారద ప్రణీత భక్తి సూత్రములు

ఓం నమశ్శివాయ

Lord Siva

వందే శంభుం ఉమాపతిం సురగురుం, వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిమ్ ।
వందే సూర్య - శశాంక - వహ్ని నయనం, వందే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరమ్ ॥


ఓం నమో నారాయణాయ

Lord Narayana

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం సుభాంగం ।
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్ యానగమ్యం
వందే విష్ణుం భవభయ హరం సర్వలోకైకనాధమ్ ॥


ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము
అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
తెలంగర్ల
OFFTOC
- యేలేశ్వరపు హనుమ రామకృష్ణ
M
I
: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
- గొల్లకలాపము ఆత్మయజ్ఞము - ఆత్మయజ్ఞము గొల్లకలాపము పుష్పము వ్యాఖ్యాన అధ్యయన : 27-6-2011 ముద్రణ ప్రధమ శ్రీఖరనామ సం॥ము బహుళ ఏకాదశి ఆదివారం
కాపీలు : 1000
వెల : రూ.70/పబ్లిషర్ : యేలేశ్వరపు ప్రశాంత్
S/o వై.హెచ్. రామకృష్ణ.
డో.నెం. 2555, సెక్టార్ 1, 24 మెయిన్, 14వ క్రాస్,
హెచ్.ఎస్.ఆర్. లే అవుట్, బెంగళూరు - 560 067
ఫోన్ : 098455 02416
ప్రతులకు: వై.హెచ్. రామకృష్ణ
రామలింగేశ్వరస్వామి టెంపుల్ వీధి, కూచిపూడి - 521 136
సెల్ : 92471 05392
LIN
సిహెచ్. సీతారామశాస్త్రి
డో.నెం. 15/28సి, శిశువిద్యామందిరం వద్ద, ఈడేపల్లి
మచిలీపట్నం - 521 136
కవర్పేజి : భాగవతుల శరత్ చంద్ర
S/o రామకృష్ణ శర్మ, M.Sc., (ఫొటోగ్రాఫర్)
కూచిపూడి - 521 136
సెల్ : 99496 62352
ii

ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
యేలేశ్వరపు హనుమ రామ కృష్ణ
1. అగ్రహారము 19
2. ఉభయకుశలోపరి 21
3. షట్కర్మలు-షోడశకర్మలు มี 224. నా హమ్ దేహమ్ ! - సో హమ్ ! 25
5. భౌతిక దేహము 27
6. , పునరపి జననం 29
7. ఆహారము 33
8. గర్భనరకము - శిశువేదన 34%
9. భూమిపై పడటం Conse 37
10. ఏమరపు 38
11. సంసార బంధము - అనగా ? 40
12. సంసార బంధ విశేషాలు 45
13. చాతుర్వర్ణ్యాలు E47
14. దైవార్పిత కర్మ 50
15. ఏకో అనేక: 51 01
16. జలంలో ఆకాశము ప్రతిబింబించటము 54
సూక్ష్మదేహ నిర్మాణము - జడ చేతనములు 17. 55 A
18. పంచకోశములు జడమే!
కా 58
19. కర్మణా జాయతే ద్విజ: 67 **
20. బ్రాహ్మణ: కిమర్థమ్ ? కిముద్దేశ్యమ్?
21. సకామ కర్మ - నిష్కామ కర్మ 83 84
22. స్వధర్మో నిధనం శ్రేయః 86
23. క్రియా యజ్ఞము - ఆత్మ యజ్ఞము BO 89
24. కర్మల ఆవస్యకత 91
iii

ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
25. ద్రవ్యమయాత్ యజ్ఞం
96
26. తారతమ్యములు
102
27. యజ్ఞము - అనేక మంది పాత్రలు
106
28. యజ్ఞపట్టు
111
29. ప్రాయశ్చిత్తము den
113
30. ప్రవర్గహోమము
115
31. దక్షిణాగ్ని
onde 116
32. యూపస్తంభము
117
33. చత్వాల దేశము
G 117
34. ఇడాపాత్ర - వప - అగ్ని సమర్పణము - పురోడాశము 118
35. సోమ పానము
119
36. దీక్ష
120
37. అవబృఛ స్నానము
38. సమీక్ష
39. ఆత్మయజ్ఞము - పరిచయవిశేషాలు 0128
40. అరిషట్ (6 - శత్రు) వర్గములు
41. క్షేత్రవిభాగములు Do 132
42 మహాద్భుత సంసార వృక్షము - సంసార అరణ్యము 134
43. బ్రహ్మబిలము - గంటానాదము 20136
44. దశవిధ ప్రణవనాదోపాసనలు
45. మనో నిగ్రహము వెల్లి
46. ఆత్మయజ్ఞోపాసన - ఆవస్యకత
47. ఆత్మయజ్ఞ మహిను 146
48. మానసిక యాగము 161
gêntès
1V


ముందుమాట - పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ

ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ
కూచిపూడి నృత్య కళాకారులు
ఫోన్: 08671252336 - సెల్: 9440488057

వేదాంత శాస్త్రమునకు అంతర్విభాగములైనటువంటి భక్తి - జ్ఞానము
- గుణత్రయ విచారణ - గుణాతీతము - ముద్రలు - శరణాగతి ఇత్యాది
యోగములను సంగీత తాళ తాళ - లయ దరువు మొదలైన విన్యాసాల -
సమన్వయంతో ప్రదర్శించేదే కూచిపూడి నాట్యశాస్త్రము. నవరస
నాట్యమాలిక.
అటువంటి కూచిపూడి నృత్యవేదంలో సుధీర్ఘకాలంగా అనేకమంది
బహుప్రావీణ్యులైన కళాకారులచే ప్రదర్శించబడుతూ వస్తున్న ఒకానొక గొప్ప
విశేషము “గొల్లకలాపము అనే ఆత్మయజ్ఞము”
ఇది శ్రీ భాగవతుల రామయ్యగారిచే రచించబడింది. ఒక విప్రుడు -
గొల్లభామల మధ్య జరిగే ఆత్మతత్వ సంబంధమైన సంవాదము - సంభాషణ.
కనబడే జగత్తును "స్వస్వరూపాత్మ ప్రదర్శనా విన్యాసం"గా ఆస్వాదించటం
ఎట్లాగో - నేర్పే మార్గాలు అందించే ఆత్మవిద్య. భౌమా విద్య.
ఈ నృత్యకావ్యములో-బ్రాహ్మణ శబ్ద నిర్వచనము, గర్భస్థ శిశువు
యొక్క మన:స్థితి, ఈ జీవుడు పూర్వజన్మ వాసనలను వెంట నిడుకొని
వచ్చి - పుట్టి వర్తమాన దృశ్య విశేషాలతో తన్మయుడవటం, యజ్ఞపట్టు,
సర్వము పరమాత్మ తత్త్యముగా సందర్శించటానికి సాధనమైనట్టి
ఆత్మయజ్ఞము... ఇవన్నీ కూడా విప్రుడు - గొల్లల మధ్య సంభాషణగా

ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
అభివర్ణించబడతాయి.
అటువంటి నృత్య కావ్యములోని విశేషాలను కూచిపూడి వాడగు
| యేలేశ్వరపు ఈ హనుమరామకృష్ణ అధ్యయన - వాఖ్యాన పుష్పముగా
వచన, సంభాషణ రూపముగా మనకు అందిస్తున్నారు. ఈ రచయిత
తాతగారు కూచిపూడి వాస్తవ్యులయిన యేలేశ్వరపు రామకృష్ణయ్యగారువారు ప్రాత. : స్మరణీయులు, హరికథానిపుణులు, భక్తి - జ్ఞాన - స్తోత్ర -
మంగళహారతి విశేషాలతో కూడిన పాటల రచయిత. మా అందరికీ
ఆరాధ్యులు. అట్టి మహనీయులగు యేలేశ్వరపు రామకృష్ణయ్యగారి అంశయే
ఈ మన హనుమరామకృష్ణ గారు అని మేమందరమూ అనుకుంటూ ఉ
౦టాము.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే....
ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగిగా అనేక బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా
మన చిరంజీవి హనుమరామకృష్ణ 32వేల శ్లోకాలతో కూడిన శ్రీ వాల్మీకి
విరచిత శ్రీ వశిష్ఠ మహర్షీ ప్రవచిత యోగవాశిష్ఠ గ్రంధాన్ని ఆమూలాగ్రము
తెలుగు వచనముతో శ్రీ వసిష్ఠ రామసంవాదము అనే పేరుతో వ్రాశారు.
అంతే కాకుండా శ్రీమతభగవద్గీత, కఠోపనిషత్, ఈశావాస్యోపనిషత్,
గ్రంధాలలోని విశేషాలను వచన రూపంలో వ్రాసారు.
తమ తాతగారు శ్రీ రామకృష్ణయ్యగారి పాటలను క్రోఢీకరించి
సహా వ్రాసి ప్రచురించారు.
అర్ధసారాంశములతో ఈ విషయాన్ని సులభంగా
పాఠకులు గొల్లకలాపములోని గ్రంధపుష్పము ఈ అధ్యయన - వ్యాఖ్యాన | సుమధురంగా ఆస్వాదించడానికి వ్రాయబడినది.

ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన వ్యాఖ్యాన పుష్పము
ఈ రచన కూచిపూడి నాట్య కళామతల్లికి మరొక ఆభరణం.
భారతీయ తత్వశాస్త్ర విశేషాలను గొల్లకలాపంలో ఏ విధంగా పొందుపరచారో
చాటి చెప్పే మధుర వాక్యములు. మనస్సులను జ్ఞాన విశేషాలతో రంజింపచేసే
దివ్య గానము.
విప్రుడు - గొల్లభామలమధ్య జరిగే సత్సంగ సంభాషణలను వర్తమాన,
భవిష్యత్ తరాలకు వ్యాఖ్యానముగా అందించబడుచున్న సారస్వత సౌరభము.
చిరంజీవి హనుమ రామకృష్ణ - కనకదుర్గ దంపతులను
పుత్రపౌత్రాభివృద్ధిగా ఆశీర్వదిస్తున్నాను.
ఈ పుస్తకము నాట్యాచార్యులు, నాట్య విద్యార్ధులు, వేద వేదాంత
విద్యాపారాయణులు, ముముక్షువుల కళాభిమానుల చేతులకు చేరాలని
మనందరి హృదయాలను ఆత్మ జ్ఞాన విశేషాలతో స్పృసించాలని
ఆకాంక్షిస్తూ...

పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ
07-06-2011
Vil


ముందుమాట - YHRK

ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
గొల్ల కలాపము - ఆత్మ యజ్ఞము
అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
ఒక పరమ సత్యమును 'ఋతము' అంటారు. అట్టి మహత్తర సత్య
మును లోకములకు - లోకస్తులకు తెలియజేసినవారు 'మహర్షులు' వారు
చెప్పిన జ్ఞాన సారాంశము “తత్వశాస్త్రము”. “ఓ సర్వ సహజీవులారా !
ఒక మహత్తరమైన పరమ సత్యాన్ని మేము కనిపెట్టాం. అను నిత్యంగా
ఆస్వాది స్తున్నాం. బ్రహ్మానందమును అనుభవిస్తున్నాము. అందరికి
ఆనుభవ యోగ్యమైనది మీలో ప్రతిఒక్కరికి సంబంధించినది అగు ఆ
పరమానంద స్వాత్మ వైభవవిశేషాన్ని మీకుచెప్పుచున్నాం! వినండి! మీలో
ప్రతి ఒక్కరు ఇహస్వరూప (జీవాత్మ) పరమితులుగారు ! కానేకారు !
- పరస్వరూపులు ! పరతత్త్వస్వరూపులు !
- నాటకంలో పాత్ర వహించే నటుడు తన స్వభావసిద్ధమైన స్వస్వరూ
పము పోగొట్టుకొని పాత్రగా మారుచున్నడా ? లేదే ! నాటకంలో పాత్ర
నాటకంలోదే ! నటనయో, తనదే! మీరెప్పుడూ సహజసిద్ధ పరస్వరూపులే
! ఇదంతా జగన్నాటకం ! ఆత్మయందు ఆత్మకు అభిన్నమైన మనస్సు
యెక్క కల్పన”. ఈ వేద ఉపనిషత్ - మహర్షి గాన సౌరభాసాన్ని
తత్త్యశాస్త్రము (తత్ త్వమ్ అసి అని నిరూపించే శాస్త్రము) అని1
అంటారు.
అట్టి తత్త్య శాస్త్రాన్ని వేదములలో ఒకరీతిగా, ఉపనిషత్తులలో మరొక
విధంగా, పురాణాలలో ఇంకొక చమత్కారంగా, బ్రహ్మసూత్రములు
యోగవాసిష్ఠము ఇత్యాది వేదాంత గ్రంధములలో వేరొకపద్ధతి వైవిధ్యమైన
1

ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
ఇది “నీవు నీవు ?
. ఒకే విషయం చెప్పుచున్నారు. అది ! మాటలలో చెప్పారుకాదు.” అదే సత్యము జానపదాలలోని పాటలలో, పల్లెపాటలలో వినబడుతూ
& ఉంటుంది. అటువంటి తత్త్య శాస్త్రము చెప్పే అనేక రీతులలో ఒకానొక
చమత్కారం కూచిపూడి సాంప్రదాయమైనట్టి యక్షగానాలు. నృత్య
భంగిమలు, అడుగులు, తాళములు, లయలు, ముద్రలు ఇలా ఎన్నో విశేషాల
కూర్పు కూచిపూడి నాట్య కళ. అందులో ఒక విశేషము గొల్లకలాపము.
ఆత్మయజ్ఞము అనునది దాని ద్వితీయ నామము. ఇదొక తత్వశాస్త్ర -
అధ్యాత్మశాస్త్ర ప్రవచనా రూపమైన, అడుగులు-లయలు - తాళములు తో
కూడిన కూచిపూడి దృశ్య నాటకము. ఇద్దరి మధ్య జరిగిన ఆధ్యాత్మిక సత్సంగ
సంభాషణము.
గొల్ల కలాపము అనే ఆత్మయజ్ఞము
రచయిత : కూచిపూడి గ్రామ నివాసులు, యోగ విద్యావిశారదులు,
మహాపండితులు, బ్రహ్మీభూత-బ్రహ్మశ్రీ॥ భగవతుల రామయ్యగారు.
కాలము : 18 వ శతాబ్దము. పూర్వర్ధము.
దీని మూలవిరాట్ గాచెప్పబడిన వారు : శ్రీ రామయ్యగారి తండ్రి శ్రీ
భాగవతుల రామలింగం గారి శృతము - స్వీయానుభవము నుండి బయ
ల్వెడలినది. అనుభవంలోంచి భాష వస్తుంది. భాషలోంచి అనుభవం కాదు కాదా ! అందుకే మూలవిరాట్ శ్రీరామలింగం గారు !
నామాంతరములు : పిండోత్తి - యజ్ఞపట్టు చెప్పి ఉండటంచేత యజ్ఞము“” ఆత్మ అని చెప్పబడుతోంది.
గొల్లభామ యొక్క వాగమృతం కాబట్టి “గొల్ల కలాపము" అని కూడా
2

ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
పిలువబడుతోంది.
దీనిని రక్తి కట్టించి ప్రదర్శించిన మహనీయులు :
- శ్రీ తాడేపల్లి పేరయ్యగారు
- శ్రీ భాగవతుల విస్సయ్య గారు
-
- శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణగారు
- శ్రీ వెంపటి వెంకటనారాయణ గారు,
- శ్రీ భాగవతుల రామయ్యగారు,
- శ్రీ భాగవతుల రామలింగంగారు,
- శ్రీ వెంపటి పెదసత్యనారాయణగారు,
- శ్రీ భాగవతుల రామకోటయ్యగారు
-
- శ్రీ నటరాజు రామకృష్ణ గారు,
ఇందులోని కొంతభాగం పరిష్కర్తలు : శ్రీ బందా కనక లింగేశ్వర రావు
గారి దర్శకత్వంలో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు.
రేడియో ప్రసారకళాకారులు : కళాప్రపూర్ణ శ్రీ చింతా కృష్ణ మూర్తి గారు.
దీని రచయిత అయినట్టి శ్రీ భాగవతుల రామయ్య గారి స్వహస్త లిఖిత
తాళపత్ర గ్రంధము కాపాడినవారు శ్రీ భాగవతులు రామలింగశాస్త్రి
గారు.
తాళపత్రగ్రంధముము కొంత పరిష్కరించినవారు : శ్రీ రామలింగశాస్త్రి
గారి శిష్యులు సాహిత్య రత్న - కావ్య భూషో కవితా సుధాకర - పండితరత్న
బ్రహ్మశ్రీ చింతలపాటి. లక్ష్మీ నరసింహశాస్త్రి గారు
ప్రచురించి వెలుగులోకి తెచ్చినవారు : శ్రీ చింతలపాటి పూర్ణ చంద్రరావు
3
: అధ్యయన వ్యాఖ్యాన పుష్పము
- గొల్లకలాపము ఆత్మయజ్ఞము గారు.
గారి ద్వితీయ పుత్రులు
లక్ష్మీ నరసింహశాస్త్రి వీరు శ్రీ చింతలపాటి . ప్రస్తుత నివాసం : కూచిపూడి - 521136 కృష్ణాజిల
విద్వత్వరేణ్యులుఉపన్యసించటం అనేక . వీరు సార్లు ఈ గొల్లకలాపమగురించి | ఆంధ్రప్రదేశ్జరిగింది.
. నాకు పూజనీయులుపై పెద్దలందరు "” కూచిపూడి సాంప్రదాయ నృత్య విశేషమైన ఆత్మయజ్ఞములేక
‘గొల్ల కలాపము’ మూలగ్రంథప్రతులు బ్ర|| శ్రీ॥ చింతలపాటి పూర్ణచంద్రరావు
గారి (కూచిపూడి - 521136) వద్ద లభిస్తున్నాయి. వారు ఎంతో శ్రమకు
ఓర్చి ప్రచురించారు. అందరికీ నా మనవి ఏమిటంటే దయచేసి అట్టి
సాంప్రదాయ నాట్య గ్రంథమును (వెల. రూ.40/-) తెప్పించుకుని చదివి
ఆనందించండి.
ఇక : ప్రస్తుతం : నా గురించి రెండు మాటలు :
కూచిపూడి పిల్లవాడినైన నేను బాల్యంలో శ్రీ భాగవతుల రామలింగ
శాస్త్రిగారి కరస్పర్శను ఆస్వాదించాను. మా పితామహులు శ్రీ యేలేశ్వరపు
రామకృష్ణ య్యగారు హరిదాసు.
తండ్రి : యేలేశ్వరపు లక్ష్మీ నారాయణ గారు.
తల్లి : యేలేశ్వరపు ఆదిలక్ష్మి కామేశ్వరమ్మ గారు.
తండ్రి , గారు జన్మత : మాతపితలు : యేలేశ్వరపు ఆంజనేయులుయేలేశ్వరపు త్రిపురాంబ గారు.

ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
నాతండ్రి గారి దత్తత మాతాపితలు : యేలేశ్వరపు రామకృష్ణయ్య గారు
యేలేశ్వరపు మంగమ్మ గారు
పైనచెప్పబడిన పెద్దలందరికి హృదయ పూర్వక సాష్టాంగదండ
ప్రణామములు.
మీ చేతులకు చేరుచున్న ఈ పుస్తకం గురించి :
కూచిపూడి సంప్రదాయ అనునిత్య పరిశీలకులైన శ్రీ భాగవతుల
లక్ష్మీ నరసింహం గారు నన్ను “యజ్ఞపట్టు గురించి నీకు అర్ధమైనది రాసి
ఇవ్వవయ్యా !" అంటూ ఉండేవారు. అప్పుడు బ్రహ్మభూత భాగవతుల
రామయ్య గారి విరచితమైన మరియు సాహిత్యరత్న, కావ్య భూషణ, కవితా
సుధాకర - పండితరత్న బ్ర ॥ శ్రీ ॥ చింతలపాటి పూర్ణచంద్రరావు గారిచే
ప్రచురితమైన, ‘భామాకలాపము అనే ఆత్మయజ్ఞము' పూస్తకము కొంచెం
చదివాను. ఊరుకున్నాను. కానీ లక్ష్మీ నరసింహం గారు ఊరుకోలేదు,
“యజ్ఞపట్టు గురించి” అని నావెంటనంటి అంటూ ఉండసాగారు. ఇక చేసేది
లేక, మరికొంత చదవటం ప్రారంభించాను. కించిత్ పరిశీలనాత్మక దృష్టితో
పఠిస్తూఉండగా అందులోని అధ్యాత్మశాస్త్ర విశేషాలు నన్ను ఆశ్చర్యపరిచాయి.
నా బాల్యంలో కూచిపూడి నృత్యము శ్రీ వేదాంతం పార్వతీశంగారి వద్ద
నేర్చుకొనేటప్పుడు చెప్పిన నృత్యసంబంధమైన వేదాంత విశేషాలు మరల
నాకు కొంచెం గుర్తుకొచ్చాయి. “మొత్తము గొల్ల కలాపాన్ని - అధ్యయన
పూర్వకంగా బ్రాహ్మణుడు- గొల్లభామల మధ్య జరిగే ప్రసంగాలను,
సంవాదములను వర్తమాన సంభాషణాపూర్వకమైన తెలుగుభాషలో వ్రాస్తే
అనేక మంది విషయాన్ని గమనించి ఆస్వాదిస్తారు కదా ! అని నాకు
అనిపించింది. ఇక వ్రాయటం ప్రారంభించాను.
-5.

వ్యాఖ్యాన :: అధ్యయన - పుష్పము
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము గొప్పది.
మూలమే - ఎప్పటికైనా ¢|I
! అర్థం చేసుకోవటానికి మాత్రమే ఇది అధ్యయన పుష్పం -
వంటిది.
ఒక ఉపకరణం పయోగపడే . క్షమించాలిపెద్దలు స్వతం
వ్రాస్తూ మూడు విషయాలలో సంవాదమును ఈ అధ్యయన ఇందలి విషయమున
వారి కళాదృష్టిని ఆకర్షించి త్రించాను. ఇదంతా చదివే నా ఉద్దేశ్యం.
వారు ఆస్వాదించాలనేదే ఇంకొంచము మధురంగా వేంచేసిన సంభాషణ కూచిపూడిలో శ్రీ బాలత్రి పురసుందరీ సహిత
(1)
జరిగినట్టుగా రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వర్ణించాను.
ఓ_త్రిపుర సుందరీ అమ్మవారు, రామలింగేశ్వర స్వామి వారి
(2)
పరంగా శ్రీ యేలేశ్వరపు రామకృష్ణయ్య గారు వ్రాసిన రెండ
పాటలు ప్రధమంగా జోడించాను.
(3) భగవద్గీత, యోగవాసిష్ఠము, ఇత్యాది గ్రంధాలలో చెప్పిన విషయ
అయా సంధర్భాలలో ఉచితం కాబట్టి, ఉదహరించాను.
ఈ 'ఆత్మయజ్ఞము' అనే భాగవతుల రామయ్యగారి గొల్లకలాపమ
| మహత్తరముచేసి "అహవ్
. అనుక్షణికమైన 'ఆత్మోపాసన'కు శ్రోతను సిద్ధం సర్వస్య ప్రభవో " అనే ఆత్మ మమేకరూపమైన సింహాసనాన్ని చూపించ
గొప్ప విషయం !
ఇది చదవండి ! శ్రీరామయ్యగారి (మూలగ్రంధము గొల్లకలాపం కూడా చదవండి.
6

ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
‘గొల్లకలాపం' ప్రదర్శనను వీలుంటే సందర్శించండి. ఎంత ఆదందమో
! చెప్పలేను ! కావ్యేషు నాటకం రమ్యం !
ఒకే ఒక్క మాట. నా వంటి స్వల్పజ్ఞడు ఇంతటి మహత్తర విషయాన్ని
“అధ్యయనపుష్పం” గా రచించటం మహనీయుల సంకల్పమేమో! ఇదంతా
పెద్దల ప్రతిభయే! ఈ పరిచయ వాక్యాలలో ఉదహరించిన మహనీయు
లందరి పాదపద్మములను పేరు పేరున హస్తద్వయంతో స్పృశిస్తూ కళ్ళకు
అద్దు కుంటున్నాను. ముకుళిత హస్తాలతో నమస్కరిస్తున్నాను.
తప్పులుంటే అవి నావిగా క్షమించండి, అస్మత్ గురువులు శ్రీ శ్రీ
శ్రీ విద్యాప్రశానందగిరి గారి స్వామివారికి నమస్కరిస్తూ
ఈ అధ్యాయన వాఖ్యాన పుష్పమును సర్వాంతర్యామి - సర్వతత్త్వ
స్వరూపుడు - సర్వాత్మ స్వరూపుడగు శ్రీ బాల త్రిపురసుందరీ సహిత శ్రీ
రామలింగేశ్వర స్వామివారికి పాదపద్మార్చనగా సమర్పిస్తున్నాను. లోక కళ్యాణ
మస్తు.
యేలేశ్వరావు హనుమ రామ కృష్ణ తేది : 31 - 07 - 2011
(Date of Retirement from Andhra Bank)


ప్రార్థనలు

1 ప్రార్ధన
॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నో పశాంతయే ॥
శ్లో॥ అగజానన పద్మార్కం ॥ గజాననం అహర్నిశం
7

ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే |
II
II దేవీ ప్రార్ధన - చతరస్రగతి
అంబా ! పరాకు । దేవీ పరాకు ।| | మమ్మేలుమా ! శారదాంబా పరాకు !
వాణీ పరాకు ! గీర్వాణీ పరాకు, వాణీ ! చక్కని నీల వేణీ ! పరాకు !
ఓంకారి ! కౌమారి ! వారాహి ! శర్వాణి ! శాంకరివౌ లోకశక్తి ! పరాకు !
ఈరీతిగా నిన్ను కోరిన వారిని, గావవే, కనకదుర్గా ! పరాకు !
సరసిజ లోచను చెల్లెలి వై మమ్ము, గరుణించు బంగారు తల్లీ ! పరాకు
ఆరు వీధుల నడుమ అలరారు బంగారు మేడలొ వెలసిన తల్లీ ! పరాకు
మూడు మూర్తుల కిలను మూలమౌ కూచిపూడిలో వెలయు పూబోడి
పరాకు ! కనకామ్ర జలధిలో జలకములాడుచు, కులుకుచు దిరిగేటి కలికీ
పరాకు !
అంబ పరాకు ॥ దేవి పరాకు ॥
మమ్మేలుమా ॥ శారదాంబ ॥ పరాకు ॥ 11
శ్రీ సీతారామదాసు వారి - జీవ బ్రహ్మ - మేలుకొలుపు
జీవ నీవే బ్రహ్మమని స్మృతి తెలుపంగ నీ కేల తెలియదు లేరా
పరబ్రహ్మరూపము నీవై ఉండగా మరుపేల వచ్చెను లేరా ॥ జీవ నీవ
బ్రహ్మము ॥
‘అ’ కారమనియేటి అఖండ తేజము అది తెల్లనాయెను లేదా
| ప్రాకారమనియేటి హృదయ లేరా కమలమందు విమలముగ జూతువు జీవ నీవె బ్రహ్మము ॥
ఇలలో దారాపుత్రాది బాంధవుల చింత వలదు నీకు లేరా

ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
ఫలమేమి సంసారమమిత జన్మములాయె.
కలమేలుకొని ........ ఈ కల మేలుకొని
జీవ నీవె నిదుర లేరా బ్రహ్మము ॥
ఎరుక లేక మాయ గృహములో పవళించి, మాయ గృహములో నిదురించి
చిరకాల మాయెను లేరా
...... ......
ఆధార రూపము అకలంక రూపము -
నీవై ఉండగ
లేరా ......... మరుపేల జీవ నీవె బ్రహ్మము వచ్చెను ॥
వివేక మను మంత్రి నేనొచ్చినాడ దుర్భావము పోనాడి లేదా.....
భావించి చూడ ఈ సంసార జలధికి
నావా కావా నీవే లేరా ... జీవ నీవె బ్రహ్మము ॥
ధాంతి శాంతి ఉపరతి తితీక్ష లనియే
కాంతలు వచ్చిరి లేరా
.........
భ్రాంతి ద్వేష దు:ఖ దుర్బుద్ధి రతుల
విఖ్యాతి నొందించెదవు లేరా జీవా నీవె బ్రహ్మము ॥
..........
సత్తు చిత్తుల రెంటి సమరసము తెలసియు సమ కూడెదవు గాక, లేరా .
చిత్తు చిదానంద చిద్రూప రూపుడవై తత్సుఖము చెందెదవు లేరా! జీవనీవె
బ్రహ్మము ॥
అజ్ఞానమని యేటి అంధకారము పోయి విజ్ఞానమాయేను లేరా
.......
సుజ్ఞానమను సూర్యుడుదయించు వేళాయె
........
ప్రజ్ఞ తెలుసుకు నిదుర లేరా జీవ నీవె బ్రహ్మము
||
ఆనంద జలధిలో స్నానము చేసి
9

ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన వ్యాఖ్యాన పుష్పము -
లేరా
సుజ్ఞాన వస్త్రము కట్ట
నానా వేదాంత సిద్ధాంత భూషితుడవై
గంధ లేపనము చేయ,
చేయ-లేరా లేపనము నిర్మలగంధ జీవ నీవె బ్రహ్మము ॥
ca
శిఖను నిర్వి కల్ప పుష్పమాలిక చుట్టి
ప్రకృతి పీఠము నెక్క లేరా .….....
అకలంక మగు ముద్ర ధరియించి దొరవై
సుఖ రాజ్య మేలుదువు లేరా
జీవ నీవె బ్రహ్మము
||
శ్రీ గురు రామ బ్రహ్మేంద్రాదుల కృపచే
సద్భావము నీదాయే లేరా
........
దుర్భావము లేదాయె లేరా ……....
యోగ మాయ నిదుర లేచి ఇకను
...... సంయోగమొందెదవు గాక..... లేరా.
జీవ నీవె బ్రహ్మము
11
భాసురముగ సీత రామ దాసునకు
బోధకుడవు నీవె ... లేరా
వాసిగ వేముల వాడలో వెలసిన
కైలాసపతి నిదుర లేరా ॥ జీవ నీవె | బ్రహ్మము ॥
10

ముందుమాట - విద్వాన్ చింతలపాటి పూర్ణచంద్రరావు

ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
విద్వాన్ చింతలపాటి పూర్ణచంద్రరావు (రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత)
S/o. లక్ష్మీనరసింహశాస్త్రిగారు. కూచిపూడి - 521136 కృష్ణా జిల్లా AP
ప్రధమ శ్రేణి తెలుగు పండితుడు (రిటైర్డ్) PHONE: 08671-252717
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము - పరిచయవాక్యాలు
కూచిపూడి వారి కలాపములు - వాటి విశిష్టత
శ్లో II దేవానా మిదమా మనన్తి, మునయః కాస్తం క్రతుం చాక్షుషమ్
రుద్రేణేదముమాకృత, వ్యతికరే, స్వాంగే విభక్తమ్ ద్విధా
త్రైగుణ్యోద్భవ మత్రలోక చరితమ్ నానారసమ్ దృశ్యతే ...... (కాళిదాసు)
నవరసభరితము, త్రైగుణ్యాత్మకము, లోకచారిత్రకము అయిన
పార్వతీ పరమేశ్వరులు ప్రర్శించిన నాట్యం లాస్యము, తాండవము అని
రెండువిధాలు. ఈ నాట్యాన్ని మునులు చాక్షుషక్రతువన్నారు.
చతుర్విదాభినయాత్మకమైన ఈ నాట్యము సాహిత్యపు గుబాళింపుతో
యక్షగానముగా పరిణామం చెందింది. దక్షిణాంధ్రయుగంలో ప్రాచుర్య
మొందిన ఈ యక్షగాన ప్రక్రియ దేశీయమైన సాహితీసంస్కృతులకు
మూలమైంది. పౌరాణిక గాధలకు ఆలవాలమైన ఈ యక్షగానాలు
కాలగతిలో వచ్చిన ఆటుపోటుల్ని తట్టుకుంటూ 17వ శతాబ్ది ఉత్తరార్ధమున
కలాపాలుగా రూపాంతరాన్ని చెందాయి. తదాది కవిపండితులు,
నాట్యవిద్యావిశారదులైన కూచిపూడి భాగవతులు వీనిని విశిష్ఠ రూపకాలుగ,
సార్వజనీనమైన సాహితీ ప్రకరణాలుగ మలిచారు. కలాప రచయితలుగ
కూచిపూడిలో లబ్దప్రతిష్టులైనవారు ఇద్దరు. వారిలో ఒకరైన సిద్ధేంద్రుడు
కలాపరచనకు ఆద్యుడు కాగా, మరొకరు భాగవతుల రామయ్యగారు. శ్రీ
11
: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
- గొల్లకలాపము ఆత్మయజ్ఞము భరితంగా భామాకలాపాన్ని వ్రాయగాశృంగార , శ్రీ
సిద్ధేంద్రులవారు చర్చతో "ఆత్మయజ్ఞము'
రామయ్య గారు శాంతరస ప్రధానముగ వేదాంత అనే గొల్లకలాపాన్ని వ్రాశారు. ఈ రెండు కలాపాలు యక్షగాన సరస్వతి!
మణి మంజీరాలు. ఈరెంటి యందూ యక్షగాన రచనకు సంబంధించినం
దరువులు - ద్విపదులు - కందములు - కందార్ధములు - కురంగ, తురంగ
సంధివచనాలు మొదలగునవి ఉండటమే - రగడలు -
ప్రయాతముల గాక దరువులకు సంబంధించిన రాగ - తాళాలు గూడ పేర్కొనబడ్డాయి.
సాహితీపరముగ ఈ రెండు కలాపాలు చక్కని రచనలు.
గొల్లకలాపము
ఆంధ్ర దేశములో నేడు రెండు రకాల గొల్లకలాపాలు కనిపిస్తున్నాయి.
మొదటిది ఊరగొల్లకలాపముగ లోకంలో వ్యవహరింపబడుతోంది. దీనిలో
ప్రధానభూమిక గొల్ల, ఆమె చక్కగ సింగారించుకొని వాడవాడలా చల్ల
పాలు అమ్మవస్తుంది. అలా వచ్చిన ఆమె తమ కులములోని తెగలను, ఆ
తెగలవారి ఆయా ఆచార విచారాలలోని విధి-నిషేధాలను గురించి ఏకరువు
పెడుతుంది. జగమంతా గొల్లమయమని సిద్ధాంతము చేసి తరువాత
| సముద్రమధన కథను . ఈ
వివరిస్తుంది. ఆపై పేరు మందయానకలాపమందంతటా గొల్లభామ గొంతే వినిపిస్తుంది.
ఇక, రెండవది :
ఆత్మయజ్ఞమను గ్లోకలాపము. దీనిలో గొ కూడ ప్రధాన భూమిక | భామే. అయితే ఈమెకు చెలికత్తెగ-సంవిధాత హస్యగానిగ- | కధా సమయానుకూలముగ ఉపయోగపడే అది .. ఒక పురుషపాత్ర ఉందిస్వాతిశయముతో గూడిన, వేదవేదాంగములు సంగీత
చదివిన, 12

ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
సాహిత్యాభినయాలలో అరితేరిన, స్పష్టోచ్చారణ, సమయస్ఫూర్తి కలిగిన
బ్రాహ్మణ పాత్ర.
చల్లకుండ తలపై పెట్టుకొని 'పాలోయ్మపాలు- చల్లోయమ్మ చల్ల
అంటూ - రంగ ప్రవేశము చేసిన గొల్లభామ సూత్రధారుని కోరికపై 'స్వామీ
! మేము గొల్లవారమయ్యా!' అంటూ తనను సభకు పరిచయము చేసుకుం
టుంది. అప్పుడా బ్రాహ్మణుడు పకపక నవ్వుతూ, “ఆహాహా! ఏమి వారము?
ఆదివారము, సోమవారము, మున్నగు వారములను విన్నారము గాని
గొల్లవారమని వినియుండలేదమ్మా!” అంటూ చర్చ ప్రారంభిస్తాడు. ఈ
విధంగా గొల్లభామ - బ్రాహ్మణ పాత్రల సంవాదముతో పిండోత్పత్తి -
క్రమము- యజ్ఞపట్టులను గూర్చి సమగ్రంగా చర్చగావింపబడి మానసయాగ
ఆవిర్భావముతో ముగిసే ఈ వేదాంతోపన్యాసము సర్వమానవ
సమానత్వానికి ఎంత వరకు దోహదకారి అయిందో రేఖామాత్రంగా చూద్దాం.
* అనాది నుండీ యజనయాజన క్రియలు బ్రాహ్మణ ధర్మాలుగ
పరిగణింప బడ్డాయి. కాలాంతరములో అవి బ్రహ్మజ్ఞాన పరిజ్ఞానానికి
అంతగా దోహదకాలు కాలేదు. కారణం? మానవ జీవన విధాన ప్రాతిపదికపై
ఏర్పాటు చేసికొనిన వర్ణవ్యవస్థ కట్టడికి, తూట్లు పడటం- ఆంగ్ల విద్యాప్రభావం
వలన బ్రాహ్మణీకానికి పారమార్థిక చింతన సన్నగిల్లి లౌకిక విషయాలపై
ఆసక్తి అధికం కావడమూను. ఇటువంటి కారణంగా విరాట్పురుషుని
"బ్రాహ్మ ణో2 స్యముఖమాసీత్ బాహురాజాన్య: కృత:, ఊరూ తదన్య
యద్ వైశ్య:! పద్భ్యాగుమ్ శూద్రోఅజాయత” - అనే వేద ప్రామాణికవాక్యాలు
విపరీదార్థాలకు దారితీశాయి. అట్టితరి, చేయు యజ్ఞ-యాగాదులు
13

ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
అజ్ఞానపుటావధుల నధిగమించుట లేదని బ్రాహ్మణ పాత్ర ద్వారా కవి
ఇలా
అంటాడు.
“యజన యాజనాది యఖిల కర్మలనెపుడు, ఎద్ది సేయవలయు
నద్ది యపుడె, మొనసి సల్పు బ్రహ్మముఖ సముద్భవమైన,
బ్రాహ్మణులమె, గొల్లభామ మేము!!.
‘జన్మనా జాయతే శూద్ర:' అను విషయమును మరచి ‘బ్రహ్మజ్ఞానంతు
బ్రాహ్మణ:’ అను వాక్యానికి ఉదాహృతులుగాక. కించిత్ జాత్యహంకారముతో
విర్ర వీగు తరుణమున చేయబడు యజ్ఞయాగాది క్రతువులు జ్ఞానాంజన
శలా కలుగావని గుర్తుచేస్తాడు, సమాజములో కుళ్ళిపోయిన వర్ణవ్యవస్థకు
“తల్లితండ్రుల వలన గలిగనట్టి యా తనువులన్ని యొకటి కాదా! ఇలలో
మేమధికులమను, అతిశయములు తొలగగ" అంటూ మంగళముపాడి
ఆధ్యాత్మిక భావనతో భారతీయ సంస్కృతిలోని మహత్తరమైన
విజ్ఞానరహస్యాలను అవగహన చేసికొని సర్వమానవ భ్రాతృత్వాన్ని,
సమానత్వాన్ని పెంపొందించుకొని మనుగడ సాగించాలని సూత్రీకరిస్తాడు.
'దేవో దేవాలయ: ప్రోక్త: జీనోదేవ: సనాతనః అనే శ్రుతి వాక్యం ప్రతివారికీ
అనుసరణీయమని, చెబుతాడు. ఇదే ఆత్మయజ్ఞ కలాపోదయానికి నాంది.
* పూర్వం బ్రాహ్మణవంశంలో తాతగాని, తండ్రిగాని, యజ్ఞం చేయలేక
పోతే ఆవంశీకులు దౌర్న్భాహ్మణులు పరిగణింపబడతారని, దానిని Pelligent తొలగించుకోవడానికి వారు ప్రాయశ్చిత్త పశువును- అంటే తెల్లని వెంట్రుకలు
లేని మేకను-విలిచి యూపస్తంభానికి కట్టి, దానిని వధించి, ఆపలలాన్ని solutionsభక్షిస్తే దౌర్భాహ్మణ్యం తొలగుతుందనీ, అట్టి విధివిధానంగా ప్రతి బ్రాహ్మణు .
14

ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
డూ యజ్ఞం చేసి తరించాలని పెద్దలు తీర్మానించారని యజ్ఞపట్టులో
గొల్లభామచే గుర్తు చేయబడుతుంది.
“యజ్ఞములు చేయు విప్రుల యందు మున్ను, తనదు తాత తండ్రులు
యజ్ఞమును గడంగి, చేయకున్న దౌర్భాహ్మణుడా యఘంబు మాన్ప
బ్రస్తుతమున జేయు మహిత కార్యము, విను డనుమానమును వీడి
ఘనము మీర !!"
“మొదలు ప్రాయశ్చిత్తమునకంచు.... పదపడి పురోడాశమనుచు
తిందురు!!
అని సీసార్థములో అనిపిస్తాడు. తుదకిదియొక అంధ విశ్వాసంగా
మారిందనీ అంటాడు. సకల కర్మలూ వేదం నుండి పుట్టాయనీ, ఆ వేదం
అక్షరము నుండి జన్మించినదనీ, అందువల్ల సర్వవ్యాపకుడయిన పరబ్రహ్మ
యజ్ఞపురుషునిగ పిలువబడతాడని బ్రాహ్మణ పాత్ర ద్వారా 'వినుము కర్మ
లెల్ల వేదమందు జనించె యజ్ఞ రూపుడనగ మించి రూఢి గాంచు!!”
......
అని అనిపించి, దానికి సమాధానముగా భామచే “ఇటులనంగ తగునా?
ఈ సభలో నందరువినంగ” అనే దరువుద్వారా జీవ హింసతో గూడిన -
శరీరాయాసమును కలిగించే- ద్రవ్యమును వ్యయపరచే - యజ్ఞములు
గొప్పవని గుడ్డిగ నమ్మి, చేసి, సోమయాజులమనిపించుకొనుట కన్నా -
అనవద్యమగు భక్తియె సాధనమనీ, ఆసాధన వలన బ్రహ్మనాడి నెరింగి
ఆనాడికి యగ్రభాగాన ఉన్న సుషిరము ద్వారా బ్రహ్మండాన్ని పరికించి
దృష్టిని అనాహత చక్రాన ప్రవేశ పెడితే ఒక విధమైన నాదం
వెలువడుతుందనీ, అది “నాదము తైల ధారవలె .పెద్దల
చేతనెప్పుడున్!!” అనియనిపిస్తాడు. కాన వీరు - వారనక మానవులందరూ
15
: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
- గొల్లకలాపము ఆత్మయజ్ఞము ధారణాయోగమన్ త్రాటితో నెరింగి మనోద్విపమును కట్టి -
| ఇట్టినాదము అంకుశంతో పొడుస్తూ - నిశ్చల జ్ఞానమనే స్తంభానికి బోధనమను | సద్గురు బంధించి అహింసాయుత మార్గం ద్వారా అమనస్కులై పరబ్రహ్మతత్యమను
ఈ అమృతాన్ని ఆస్వాదించి బ్రహ్మ సోమయాజులనిపించుకోవాలని దృశ్య
కవి ప్రజలకు సందేశమిస్తాడు. ఇందు లౌకిక పారలౌకిక | | ప్రబంధం ద్వారా విషయాలను, భగవద్గీతలోని ఆత్మసంయమము, మోక్ష, సన్యాసగాలలో
గల గంభీరమైన క్లిష్టమైన అంశాలను, పండితపామరులకు అర్ధమగునట్లు
యుక్తి ప్రయుక్తులతో-వాద ప్రతివాదాల తో యజ్ఞయాగాదులు చేయుట
వలన బ్రహ్మజ్ఞానమలవడదనీ, అందుకు ఆత్మయజ్ఞమే శరణ్యమని
గొల్లభామ, బ్రాహ్మణపాత్రల ద్వారా సహేతుకముగ ప్రతిపాదింపబడిన
కూచిపూడి కలాపప్రయోగము.
ఇందు పిండోత్పత్తికి సంబంధించిన ప్రకరణములో గర్భధారణ - గర్భస్థ
శిశువుఉండుచోటు - అది ఆహారాన్ని స్వీకరించే పద్ధతి - అది చేయు దైవ
ప్రార్ధన- జననము ఇత్యాది విషయాలు - వస్తాయి ‘మునికొని జీవుండు
మెనసి నక్షత్రమై....... కాంత గర్భమందు శోణితమున గూడి యంత
గట్టిపడుచు నొక ముద్దయై గర్భధారణ జరుగునని, శిశవు ఆహారాన్ని స్వీకరిస్తూ
‘అబ్బబ్బా ! ఎటులా సైతునీ గర్భ నరకవేదనలూ- గొబ్బున దీని వెడలుట
, | నాకే దబ్బున తోచనేమందూ' అనియేడుస్తూ 'మదిలో సర్వచరాచరాత్మకునిప్రార్ధన అని | సన్మౌనీం .... దైవ ద్రుని హృత్పంకజాదినేశుని ప్రభు నప్రమేయ:' 'అగ్నిర్దేవో | చేయుననీ, 'వేదాభ్యాసేన బ్రాహ్మణవిప్రత్వం బ్రహ్మజ్ఞానంతు మ మానవ
| ద్విజాతీనామ్' వంటి వర్ణవ్యవస్థ ప్రామాణిక వాక్యాలనుదహరించి న
| కల్పితమేగానీ . మాతృగర్భం దైవ కృతముగాదని చెప్పబడుతోందివెలువడిన జీవుని శరీరానికి బ్రాహ్మణత్వము లేదా శూద్రత్వమనే గురుతులు
16
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
లేవని ‘శరీర భిన్నం పరమాత్మ మేకం' వంటి వచనాలతో వివరిస్తాడు. ఈ
సందర్భంగా మాతంగ వశిష్ఠమునుల జన్మక్రమాన్నీ, వారు బ్రహ్మత్వాన్ని
పొందిన విధానాన్ని సులభసుందరంగా ఇలా వివరిస్తాడు.
‘ఊర్వశీ గర్భ సంజాతో వశిష్ఠశ్చ మహాముని:' అని !
తత్త్య నిరూపణ సమయాన జీవునిలో గల అన్నమయాది పంచకోశ
వివరణ 'అన్నమయాదన్నమయం.......' అని ఉదాత్తముగా చెప్పబడింది.
కర్మచే ద్విజులైనవారు తామధికులమని భావించుట సాంఘిక సదాచారం
కాదని స్థిరీకరింపబడింది.
ప్రతివ్యక్తీ సర్వమానవసమానత్వాన్ని పాటిస్తూ గుణత్రయంబునొందక
విజన స్ధలంలోకి ప్రవేశించి పద్మాసనాసీనుడై ధారణా యోగమవలంబించి
విషయేంద్రియాలను జయించి పరుడు- నేను అనే భేదాన్ని విడిచి 'సర్వం
ఖల్విదం బ్రహ్మ 'సర్వమునూ బ్రహ్మమయముగ భావించువారే బ్రాహ్మ
ణులని నిరూపించబడింది. ఆత్మయజ్ఞాన్ని గూర్చి - షట్చక్ర, స్థూల సూక్ష్మ
శరీర వివరణను గూర్చి శ్రుతిప్రమాణంగా గొల్లభామచే సోదాహరణంగా
చెప్పబడినది. తనహృదయ కమల కర్ణికాంతరమందున్న ఆత్మను తెలుసు
కోవలెనని ప్రవచింపబడినది. ఆత్మయజ్ఞమును చేయువారు పరిమితమైన
మమతానురాగాలను త్యజించి, రాజయోగమునందాసక్తి గలిగి, యోగ
మాయా చేష్టల నెరింగి, సంసారమునందు విరాగముగల్గి విదేహునివలె ముక్తి
కాంతా భోగాసక్తికి ఉద్యమించి మానసయాగం చేయాలని ప్రబోధింపబడింది.
దానితో బ్రాహ్మణుని అహంకారం పటాపంచలౌతుంది. ఇటువంటి యాగాన్ని
కూచిపూడి అగ్రహార నివాసియగు భాగవతుల వంశ పయ:పారావార
రాకానిశాకరులగు రామలింగ నామ విరాజితులచే చేయబడినదని
17
: అధ్యయన వ్యాఖ్యాన - పుష్పము - గొల్లకలాపము ఆత్మయజ్ఞము .
లక్ష్యముదాహరింపబడినదిపరమేశ్వరుని బ్రాహ్మణపాత్రలో
ఇందు అష్టమూర్తి స్వరూపుడైన సాక్షీభూతుని రూపుదిద్ది, కవి
ఆవహింపజేసి, ముక్తికాంతను గొల్లభామగా పాత్రల | నిలచి ద్వారా పిండోత్పత్తి క్రమము గొల్లభామ- బ్రాహ్మణ ద్వారా
సాంఘికదురాచారమైన వర్ణవ్యవస్థను నిరశిస్తూ - యజ్ఞపట్టు ద్వారా
జంతుబలులను నిషేధిస్తూ-ఆత్మయజ్ఞము ద్వారా అహింసాయుతమైన
మానస యాగాన్ని ప్రతిపాదిస్తూ వేదాంత రహస్యాలను సర్వమానవ విజ్ఞాన
వికాసానికి తోహదపడే విధంగా సాంఘిక, ఆధ్యాత్మిక విషయాలను పడుగు
- పేకలా నేసిన చీనాంబరం ఈ. గొల్లకలాపం'.
విశ్వనాధ వారి మాటలలో
‘గొల్ల కలాపం షట్ఛాస్త్రములకు నిలుకడ' - కలాపాలు ఈ విధంగా
కమనీయంగా అల్లబడిన దృశ్య ప్రబంధాలు -
'నాట్యం భిన్నరుచేర్జనస్య బహుధా ప్యేకం సమారాధనమ్’
ఇక ఈ అధ్యయన - వ్యాఖ్యాన పుష్పమును ఆస్వాదించండి !
చింతలపాటి పూర్ణ చంద్రరావు
08671-252717
18

End Cover Page

Gollakalapam front cover page