[[@YHRK]] [[@Spiritual]]
Gollakalāpam, Kuchipudi Dance Drama, Philosophical Interpretation by YHRK
[Chapters 25 to 36 out of total 48]
విషయ సూచిక :
అధ్యాయము–25.) ద్రవ్యమయాత్ యజ్ఞం
|
సత్సంగపూర్వకంగా : ఓ తప్పకుండా! సద్విమర్శల | బ్రాహ్మణుడు సిద్ధమేనేను సంతోషంగా ! చెప్పవమ్మా! చెప్పు స్వీకరించటానికి జరగాలంటే సంపద ఉన్నవారికి | గొల్లభామ : యజ్ఞయాగములు సాధ్యము
ఒక యజ్ఞము నిర్వర్తించాలంటే….
అనేక వస్తువులు - విత్తము ఒక చోటికి చేర్చవలసి ఉంటుంది- .
కనుక ద్రవ్యములేకుండా -జనబలము భౌతిక రూపమైన యజ్ఞము
ఎవ్వరైనా నిర్వర్తించలేరు.
- శారీరకంగా ఎన్నో రోజులు పరిశ్రమించవలసి వస్తుంది.
అనేకమంది జనులు - మంత్ర ద్రష్టలు - పాల్గొనవలసి వస్తుంది.
యజ్ఞవిధానాలను అనుసరించి కొన్ని మూగజీవులను - శారీరకంగా
బాధించవలసివస్తుంది.
ఇక ఆ యజ్ఞము యొక్క ప్రయోజనమో! ‘స్వర్గము’ మొదలైన
భౌతిక - ఇంద్రియ సంబంధమైన సుఖలోకముల ప్రాప్తి మాత్రమే
అట్టి యజ్ఞము ‘ఆత్మోపాసన’ లేక ఆత్మయజ్ఞముతో సమానం కాజాలరు.
| అట్టి యజ్ఞము వలన జీవునకు స్వర్గలోక ప్రాప్తికి, కొన్ని స్వర్గసుఖాలకు
అర్హత కలుగవచ్చు గాక! కానీ…,
అటువంటి స్వర్గలోకాలలో కూడా - (భూమిపై పేదవారి ధనికులు, | భేదములవలె.
) అల్పసుఖాలు ఉంటారు- ఉత్తమసుఖాలు పొందువారు ఇక
శ్శాంతి ఎక్కడిది? ఇంకొక విషయం కూడా !
తే తమ్ భుక్త్యా స్వర్గలోకం విశాలమ్ ।
96
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ॥
- భగవద్గీత :
అనుభవ సందర్భంలో క్రమంగా యజ్ఞపుణ్యము ఖర్చు స్వర్గలోకాల ఆ జీవుడు తిరిగి తలక్రిందులుగా భూ(భౌతిక) లోకాలకు
అగుచుండగా
. వస్తుందివచ్చిపడవలసి ) అనగా, ఆ యజ్ఞకర్త పుణ్యఫలానుభవము తరువాత తిరిగి
దేహపరంపరల , చక్రము” లోకి నెట్టివేయబడుచున్నాడు.
“జన్మ-కర్మలఅందుచేత హే మహాత్మా!
మీరు చెప్పే ’యజ్ఞము’ మొదలైన ఆయా కార్యక్రమములు
”పరిమితము - దేశ కాలబద్ధము” అయినట్టి ఫలితములకు మాత్రమే
కారణము కాగలుగుచున్నాయని మనము గమనించవచ్చు కదా స్వామీ!
అట్టి యజ్ఞములు ఉత్కష్టములని - ఆత్యంతికములని (very great
- Finest) ఎట్లా అనగలము చెప్పండి?
బ్రాహ్మణుడు : ఓ లలనా! నీ మాటలలో కొంత అల్పావగాహనతో కూడిన
! సర్వోత్కృష్టమై - చతుర్వేదములు
అభిప్రాయాలు వినిపిస్తున్నాయమ్మామనందరికి ప్రతిపాదిస్తున్న ‘అగ్నిష్టోమము’, ’విశ్వజిత్’, ‘అశ్వమేధ’,
‘పుత్రకామేష్టి’, ‘విశ్వశాంతి’ ఇత్యాది యజ్ఞ యాగముల మహిమను
కర్ణకఠోరంగా, చెవులకు బాధ కలిగించే విధంగా నిలదీస్తున్నావే?
విందిస్తున్నావే?
? లేదా? ….
సమగ్రంగా నీవు పరిశీలించావాఅసలు శాస్త్రార్థములు అని నాకు నీ గురించి అనిపిస్తోంది.
ఒక వైపును మాత్రమే
లోకంలో కొందరు కొంటెవారెవ్వరో ఏదో చూచి ఏదేదో అంటే… అవన్నీ ఇక్కడికి పట్టుకువచ్చి, యజ్ఞశాస్త్ర దూషణకు
? ఏమి?
ఉద్యమిస్తున్నావా ఉపక్రమిస్తున్నావాఅది సరికాదమ్మా!
ఆశయాలు - వాటి వెనుక ఉండే అసలు శాస్త్రసాంప్రదాయాలు 97
వ్యాఖ్యాన :: అధ్యయన - పుష్పము -
- గొల్లకలాపము ఆత్మయజ్ఞము కదా అని - వేదశాస్త్ర దూషణసోప
వింటున్నాను ? ఏదో తల్లి!
గమనిస్తున్నావా/ నీవు ? చెప్పు అంగీకరించగలనునేనెలా మిమ్ములను
! నా అభిప్రాయాలు : మహాత్మాక్షమాశీలురైన సద్భాహ్మణులు / గొల్లభామ మీరు క్షమించగల కించిత్ 2స్మి! నన్ను ప్రతిపాదించబోతూ క్షమోమీమాంస ’ గురించి . ‘| అందుకే ఆత్మయజ్ఞముఉంచుతున్నానుమీ ముందు నా అభిప్రాయాలు వాక్యాలుగా సత్యాన్వేషకులమై సత్సంగ పూర్వకంగా
! మనము మహాత్మాసంభాషించుకు సభాప్రాంగణములో మహనీయులు వేంచేసిన ఈ కదా!
టున్నాము శాంతశీలురై వినండి.
ఇక క్షమాగుణంతో ‘నిజం పలికితే నిష్ఠూరము’ అనునది సామాన్యుల పట్ల చెల్లుతుంది.
కానీ, నిత్యానిత్యవివేకులగు మీవంటి విప్రవర్యులపట్ల కాదు కదా! అందుచేత
దయయుంచి, కోపగించకుండా నా మాటలు ఆలకించండి. చిత్తగించండి.
‘వేదాంతర్గత విభాగములు’ లేక వేదాంగములు అయిన
ఉపనిషత్తులు “జ్ఞానాదేవతు కైవల్యమ్” అని సమీక్షిస్తున్నాయి కదా! అనగా
“పరమాత్మను పొందటానికి అంతిమంగా జ్ఞానమే మార్గము” అని చేతులె
ప్రకటిస్తున్నాయి. అది మీరు చదివారు. మీరు ఎరిగిన విషయమే! మరి
అట్లా అంటారేమిటి? చెప్పండి.
గల నడకగల బాలామణీ! హెయలు ఎవ్వరం ’ అని టారు’ వాక్యములు ’అసత్యము? ఎవ్వరమూ అనము.
ఇక్కడ ఒక విషయం!
- సత్పురుషుల బేదము దృష్టిలో ల “కర్మమార్గము " - జ్ఞానమార్గములకు లేదనిఒక్క , , ఒక్కటే అర్థమని, ఒకదానితో రెండవది ఏర్పడి ఉన్నదని.
| లక్ష్యార్థమే కలిగి ఉన్నదని చెప్పుకున్నామునేను ఇంతకు ముందు కూడా కదా!
98
అధ్యాయము–26.) తారతమ్యములు
|
బ్రాహ్మణుడు : ఓ భామా! సృష్టికర్తయగు బ్రహ్మదేవుని నుండి సం
స్తంభము వరకు ఆ బ్రహ్మస్తంభ ఈ చరాచర ప్రపంచమంతా
| ఈశ్వరమయమేపర్యంతము కూడా
! ఈశ్వర ఏ కించిత్ అనుమానమే స్వరూపమే! ఇందులో లేదు.
102
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన వ్యాఖ్యాన పుష్పము -
కర్మలను
ఉండుగాక!” అని శాస్త్రకారుల అభిప్రాయంగర్తి !
కర్మలను వదలరు. | విజ్ఞులైనవారు అశ్రద్ధచూపరు. ప్రావీణ్యతను
ఉంటారు. పూర్వము జనకమహారాజు, దిలీపుడుకొనసాగిస్తూనే , రఘువు, శ్రీరాముడు, , ధర్మరాజు మొ||న దివ్య జ్ఞానులు ఏం చేశారు? హరిశ్చంద్రుడు“స్వస్వరూపాత్మాపమ్యేవసర్వత్ర” ఆత్మతత్త్వమును అని ఒక వైపు |
… మరొకవైపు అశ్వమేథము ఇత్యాది | స్వాదిస్తూనేక్రతువులు, వ్రతములు |
నిర్వర్తించారని గ్రంథాలలో చెప్పినది వినియుండలేదా? వారందరూ తెలివి
యజ్ఞయాగాది లోక కళ్యాణ పూర్వకమైన కర్మలు ఆచరించారని
తక్కువవారై నీ ఉద్దేశ్యమా? వారికంటే మనం మేధావులమా? ఓ భామారత్నమా!
గొల్లభామ : హే మహానుభావా! కేవలము యజ్ఞములు - యాగములు -
దానములు చేసి - అంతమాత్రం చేత ఈశ్వరుని
వ్రతములు - నా ఉద్దేశ్యం. హృదయములోను, దృష్టిలోను నిలుపజాలమనేదే బ్రాహ్మణుడు : మరి ఈశ్వరుని హృదయస్థం చేసుకోవడం ఎట్లా అని నీ
అభిప్రాయం?
గొల్లభామ : భయము - విస్మయము ఇటువంటివి పొందటంగానీ,
ఇతరులకు కలిగించటం గానీ లేనివారై (భయ - విస్మయ రహితంగా),
“ఈ కనబడే విశ్వమంతా పరమాత్మ రూపమే….. అను భావనతో
అనన్యమనస్కులై, ఎవ్వరిని చూచినా “వీరు పరమాత్మ యొక్క
ప్రత్యక్షరూపమే కదా!” - అనే ‘మననమును’ పెంపొందించుకుంటూ,
వృద్దం చేసుకుంటూ, సుస్థిరము - అనునిత్యము చేసుకుంటారు…..
“నిశ్చలమైన భక్తి” కలిగి ఉంటే ఈశ్వరుడు ప్రసన్నుడౌతాడు.
· . సతతయుక్తులై హృదయంలో ఉంటే ప్రేమాస్పదంగా భజిస్తూ - స్వయంగా మాట ఇచ్చి ఉ ప్రవేశించి ” అని కృష్ణపరమాత్మ జ్ఞానదీపాన్ని వెలిగిస్తానున్నారు కదా!
| భగవత్ సర్వజీవుల - భక్తి - పట్ల “ పరా స్వభావసిద్ధమైన ప్రేమ “భావనల ,
అభ్యాసము లేకుండా కేవలము యజ్ఞ-యాగాదులతోను- గొల్లకలాఎము
. ఆత్మయజ్ఞము , అభిప్రాయమునా ఉద్దేశ్యముకాదని అయ్యేది మూసుకుని నెమ్మదిగా కళ్ళు యోచనగా -
: (కాసేపు బ్రాహ్మణుడు ) తెరచిమనం విన్నాముకదాకళ్ళు ? ” అని చెప్పగా
యజ్ఞపురుషుడు“ఈశ్వరుడు బ్రహ్మ సర్వగతమ్ ”తస్మాత్ ” ప్రతిష్టితమ్యజ్ఞ నిత్యమ్ .
మరల గుర్తుచేస్తున్నానుఅనే గీతావాక్యం కూడా..,
మరొక్క విషయం ఇష్టమనుకో. అప్పుడేమి
మనకు ఎవ్వరైనా అంటే చాలా చాలా గొప్ప చాలా ఇష్టమో అది నిర్వర్తించి మన ఇష్టాన్ని
చేస్తాము? వారికి ఏది కదా! ప్రయత్నిస్తాము ప్రదర్శించటానికి అట్లాగే…
భగవంతునికి యజ్ఞపురుషుడు అనిపేరు. "యజ్ఞము-దానము -
తపస్సు - శౌచము” ఇవి భగవానునికి చాలా ఇష్టమైనవని. ఇది పురాణాలు
- జ్ఞానులు చెప్పగా మనం వింటున్న విషయమే ! అవంటే పరమాత్మకు
చాలా ప్రియమని విప్రవర్యులు కూడా గుర్తుచేస్తున్నారు. వాటిచే ఈశ్వరుడు
సంతుష్టుడు కారా? అవుతారు. అందుచేత ఏమాత్రం అవకాశమున్నా
యజ్ఞములు తప్పక నిర్వర్తించ వలసినదే! విడువకూడదు.
అధ్యాయము–27.) యజ్ఞము - అనేకమంది పాత్రలు
|
, యజ్ఞము ’ గొల్లభామ : - ‘యజ్ఞము’ ఏ మాత్రము ఎన్నటికీ విడువనేకూడదు| ఈ కూచిపూడిలో యొక్క
వెలసిన శ్రీరామలింగేశ్వర స్వామి అభిప్రాయపడుతున్నారు. అత్యావస్యకమని
కూడా ప్రతిపాదిస్తున్నారు. సరే!
ఇప్పుడీవిషయం చెప్పండి.
పాలు - పెరుగు - గోవు కూడా - మేకపోతు - ఇవన్నీ దర్భలు
106
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
(ద్రవ్యమయ- భౌతిక) యజ్ఞము నిర్వహించటానికై తప్పక ఉండాలి
ఒక కదా! అవన్నీ మీకు సమకూర్చుచున్నది ఎవరు? అహర్నిశలు (రాత్రింబవళ్ళు)
“పశువులను పోషించటం” అనే వృత్తిలో నిమగ్నమై ఉండే మా గోపబాల
కులమే కదా! గొల్లలమగు మేము అవన్నీ అందజేస్తే కదా మీరు యజ్ఞము
చేసేది, చేయించేది? ఇది మాన్యులగు పెద్దలకు తెలుసు! మీకూ తెలుసు.
ఔనా? ”ఏదో ఆడది కదా! గొల్లభామ కదా! మాట్లాడుతోందిలే!’’… అని
కొంచము చులకన చేసి నా మాటలపట్ల లక్ష్యము ఉంచటం లేదు కానీ!
బ్రాహ్మణుడు : ఓ కంజాయత నేత్రీ! యజ్ఞక్రియలు నిర్వర్తించే
కార్యక్రమములో అంతర్భాగంగా మీ గొల్లలు - తదితరులు, మాకు
అందిస్తున్న పదార్థములకు - తదితర శ్రమదానమునకు మేము ఎల్లప్పుడూ
ఎంతో సంతోషిస్తూ ఉంటాము. నీవు చెప్పినది నిజమే! ఆ గౌరవం చేతనే
ఈ రామలింగేశ్వరస్వామి దేవాలయం ప్రక్కన గల ఈ రచ్చబండపై
ఆసీనుడనై నీతో ఆప్యాయతగా సంభాషిస్తున్నాను సుమా! ఆ కృతజ్ఞత
మాకు ఉన్నది.
సరే! ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. మీరు యజ్ఞనిర్వహణ
కొరకై ఏఏ పదార్థాలు అందిస్తున్నారు? అవన్నీ సవివరంగా చెప్పు! అందరమూ
విని సంతోషిస్తాము.
గొల్లభామ : మేము మీ యజ్ఞకార్యక్రమముల కొరకై సేవకులమై పాలు
పెరుగు - వెన్న - నేయి - మేకపోతు - గోవుపేడ - గంగిగోవుపాలు
జున్ను - ఆవుదూడలు ఇవన్నీ అందజేస్తున్నాము. ఇవన్నీ లేకుండా,
యజ్ఞనిర్వహణ మీరు చేయలేరు కదా!
బ్రాహ్మణుడు : ఏమమ్మా! చాలా చమత్కారంగా మాట్లాడుచున్నావే!
- మా దగ్గరి మాత్రం ఆవులు లేవా?
- అవి పాలు ఇవ్వవా?
అవి ఇచ్చే పాలతో పెరుగు - వెన్న తయారవ్వవా?
- అవి యాగములకు పనికిరావా?
మా గోమాతలు గోమూత్రము - ఆవుపేడ ప్రసాదించవా? ●
గొల్లభామ : మీరు ఏదో మాటకు మాట అంటున్నారే గానీ, నేను
107
వ్యాఖ్యాన :: అధ్యయన - పుష్పము
- గొల్లకలాపము ఆత్మయజ్ఞము మీరు అసలు గమనించకున్నారేమిఏమిటో ఉద్దేశ్యము గమనించకపోతే ? - నా శ్రోత చెప్పేదేమిటో ఏమిటి, విషయమేమిటో
అసలు భావము ఈ మన సంవాదము
…… ఇక చెప్పలేకపోతేపోసు
నేను ముఖ్యవిషయం ఎగతాళి . మీవి మాటలు కాదా
చెప్పండిఏమున్నట్లు ప్రయోజనము కన్నా మేము
సత్యవస - అను రూపము గల స్వాభిమానము కులాభిమానములకు వచ్చినప్పుడు ఏ మాత్రం స్థానము ఉండదు.
నిరూపణ విషయానికి మనము చేతనే “ఆవు పాలు - ఆవు ? స్వకులాభిమానము పెరుగు
/ కదా మహనీయా- ఆవు నేయి మీరిచ్చేదేమిటి? మా ఇళ్ళలో ఆవులు ఉండవా? అవి పాలు
ఇవ్వవా?… అని కించిత్ ఎగతాళిగా మాట్లాడుచున్నారు కదా! ‘యజ్ఞము’
సమయంలో గొల్లవారు సమర్పించే యజ్ఞ సామగ్రి - మొదలైన
. నిర్వర్తించే సేవలు తృణప్రాయముగా (గడ్డిపరకతో సమానంగా) కొట్టిపారవేస్తున్నారే.
ఊరికే ఏదో అంటున్నారు గానీ,
యజ్ఞము జరగాలంటే పాలు - పెరుగు - వెన్న - నేయి - జంతువు
- సమిధలు - అనేకమందికి సమర్పణ చేయటానికి ఆహారపదార్థములు -
డేరాలు (షామియానాలు), విశాల ప్రాంతాలను చదును చేయటం..
ఇటువంటివి ఎన్నో కదా!
అయినా యజ్ఞములో యజ్ఞ పసువును సమర్పిస్తారు కదా! మేకపోతు
వగైరా మీ ఇళ్ళల్లో పెంచుతారా? పెంచరు కదా! మేమే కదా ఇవ్వవలసింది.
బ్రాహ్మణుడు : “యజ్ఞమునకు సహకరించేది మేమే కదా!” అని అభిమానం
| కనపరుస్తున్నావా భామామణీ! చిరుకోపం ! అదంతా ప్రకటిస్తున్నావు కూడానేలాభం లేదమ్మా! మా సామర్థ్యమేమిటో కూడా, చెప్పేది వినుమరి!
మీరు మేకపోతును ‘ఇవ్వము’ అని అంటే… మేము బియ్యపు పిండి
(పిష్టము)తో పశువును తయారుచేసుకుని యజ్ఞము చేసుకోగలము ఆ పిండి పసువుతో తెలుసా? అట్లా మేము కూడా చేస్తే | ఇక రావలసిన మీరు ఆ వైపుకు పని ఉండదుమేము . మా ఇండ్లలోని పాలు యజ్ఞము - పెరుగు - వెన్న - నేయిలతో
నిర్వర్తించగలము. కానీ, మేము అట్లా.
108
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన వ్యాఖ్యాన పుష్పము -
సకల జనులు వారి వారి వృత్తులకు సంబంధించిన వస్తుజాలము
సమర్పిస్తూ ఒక కుమ్మరి - మేదరి - గోపబాలకులు
ఆటవికుడు -
గుడారాలు కట్టువారు వంటవారు …. అందరము యజ్ఞఫలం పొందాలని,
అందరికీ వారివారి పాత్రల ద్వారా యజ్ఞపురుషుడు వరములు
ప్రసాదించాలని మేము ఉద్దేశ్యిస్తాము.
అందుకే పిష్టపశువు (బియ్యపు పిండి మేక)తో కాకుండా మీ వద్ద
నుండి మేకను తెప్పించుకోవటం. మా ఇళ్ళలోపాలు - పెరుగుతో
మేము చేయము.
సరిపెట్టుకోవటము ప్రసంగం చేస్తోంది’ అని కోపగించకుండా
గొల్లభామ : ఓ ద్విజవర్యా! ’అధిక సంబంధించిన విధి - విధా
చెప్పేది వినండి. చిత్తగించండి. యజ్ఞమునకు నములలో అతి ముఖ్యమైనది ‘భాగపశువు’ (మేకపోతు) కదా! అటువంటి
ప్రత్యక్ష పశువును వదలి “మేము బియ్యపుపిండితో పశువును తయారుచేసు
కొని యజ్ఞాలు, యాగాలు చేస్తాము” అని అంటున్నారా? పిండి పశువుకు
‘వప’ ఉంటుందా? అటువంటి వప యాగహెూమమునకు అతి ముఖ్యమైనది
కదా! వప సమర్పించకుండా మరి ఏమి ఇచ్చి అగ్నిహోత్రుని సంతోషిం
పజేస్తారు? ముందుగా అగ్నిహోత్రుని సంతోషించకుంటే ఆయన యజ్ఞకర్త
అవుతారా? మీరు సమర్పించేవన్నీ ఆయా
కొరకై హవ్యవాహనుడు యాగదేవతలకు చేర్చేది ఆ అగ్నిదేవుడే కదా! ఓ భూసురోత్తమా! ఈ విషయం
ముందు చెప్పండి.
బ్రాహ్మణుడు : అదా, ఓ చంచలనేత్రి! అగ్ని హెరాత్రుడు వేదనాదప్రియుడు.
ఉచ్ఛరిస్తూ - గానం చేస్తూ
మేము అతికఠినములైన వేదమంత్రములను మా యొక్క శబ్ధాచ్ఛారనా బలంతో - నాదబలంతో అగ్నిహెరాత్రుని ప్రసన్నం
చేసుకోగలము సుమా!
II
సునవామ సోమజాతీయతో "జాతవేదసే వేదనాదస్వరాలతో మంది విప్రులము కలసి గానం చేస్తూ
నిదహాతి వేద:…… అని కొంత మహా సంతోషంతో
అగ్నిహోత్రుడు స్వరూపుడైన ఉంటే దేవబ్రాహ్మణ తెలుసా? సహకరిస్తారు మా యజ్ఞములకు .
అతడు . పరమ పవిత్రుడుమహనీయుడుత్రిలోకములలో అగ్ని హెరాత్రుడు 109
PAGE-OCR-HTML-ConversionFailed
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
మంత్రోచ్ఛారణ చేతనే అగ్నిదేవుడు తృప్తి చెందుతారా?
ఒక మహానుభావుని మన ఇంటికి ఆహ్వానించామనుకోండి. ఆయన అన్నపానీయాలు ఏమీ ఇవ్వకుండా “మీరు అంతటివారు. ఇంతటివారు.
కు
మేము విధేయులం”….. అని స్తోత్రపాఠాలు | మీకు గంటలకొద్దీ వల్లిస్తే
సరిపోతుందా? ఆ మహాత్ముని ప్రయాణబడలిక తొలగుతుందా? వారి
ఆకలి తీరుతుందా? చెప్పండి. లేదు కదా!
ఆ మహాత్ముని వారు ప్రియముగా ఇష్టపడే ఆహార పదార్థాలు
సమర్పిస్తాము. పానీయమిస్తే కదా, వారి దాహం తీరేది. కేవలం వినయ
విధేయతలతో ప్రయోజనం ఏముంటుంది చెప్పండి?
అది అట్లా ఉంచి…..,
యజ్ఞయాగాలకు “మిగతా సరంజామా అవసరమేగానీ ఒక్క పశువు
విషయంలో పిష్టపశువు సరిపోతుంది కదా!”…. అని వాదిస్తే సరిపోతుందా
స్వామీ! ప్రత్యక్ష పశువు బదులుగా పిష్టపశువును వాడతారు సరే! మరి,
కూడా
పాలు పుష్పాలు - కట్టెలు ఇత్యాదులకు పెరుగు
సంజ్ఞావిశేషాలుగా సమకూరుస్తారా?
? .
మీ కొంచము చమత్కారంగా లేవాచెప్పండివాక్యాలు
అధ్యాయము–28.) యజ్ఞపట్టు
|
యుక్తియుక్తంగానే ! నీవు చెప్పిన మాటలు బ్రాహ్మణుడు : ఓ భామామణీఉన్నాయి. మీ అందరి సహాయ- సహకారాలు లేకుంటే యజ్ఞము ఒకరి
వలో - ఇద్దరి వల్లో అయ్యేది కాదనుమాట అక్షర సత్యం! బాగానే మాట్లాడావు.
సరే, ఆ విషయాల గురించి మనము మరొకప్పుడు సంభాషించుకుందాములే
గానీ….,
మనకు లభించిన ఈ కొద్ది సమయం సద్వినియోగపరచు
AS
కుందాము. మీ గొల్లవారు “గొల్లవారమూ… సద్గురు కృపచే పాలవారము”..
ఉంటారు కదా! ఆ
పాటగా అల్లి పాడుకుంటూ అనే రీతిగా యజ్ఞకథను ! కలుగుతోందమ్మావినాలని నాకు కుతూహలం యజ్ఞ కథను నీ నుండి 111
PAGE-OCR-HTML-ConversionFailed
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
ములు’ అనే చల్లని పిల్లగాలులు సర్వజనులపై ప్రసరింపజేసే సద్భాహ్మ
నమస్కారము. శబ్ద ణులకు బ్రహ్మమును - నాద బ్రహ్మమును - మంత్ర
- జ్ఞాన వచన బ్రహ్మమును · బ్రహ్మమును తరతరాలుగా / అందిస్తున్న
- బ్రాహ్మణవరేణ్యుల కరచరణములను భక్తితో - ప్రేమతో నుదురుతో
వశిస్తూ నమస్కరిస్తున్నాను.
S
సర్వాంతర్యామి, లోక శుభంకరులు, ఆర్తత్రాణ పరాయణులు, సర్వ
తత్యాత్మకులు, సర్తతత్వ విదూరకులు మాయమ్మ బాలత్రిపురసుందరీ
)
తల్లితో కూడుకున్న వారు అయిన శ్రీరామలింగేశ్వర స్వామికి ఆత్మ ప్రదక్షిన
నమస్కారాలు. శతసహస్ర ప్రదక్షిణ దండ ప్రణామములు.
ఓ మహనీయా! నేను పలుకుచున్న ఈ ’యజ్ఞ పట్టు’లో ఏమైనా
తప్పొప్పులు ఉంటే, అని క్షమార్హమగునుగాక! నాపై అనుగ్రహం వర్షిస్తూ
నన్ను మెచ్చి - పోషించవలసినదిగా శివతత్త్యస్వరూపులగు శ్రోతలకు
పాఠకులకు విన్నపము. విద్వాంసులైన వారందరినీ స్తుతిస్తున్నాను. నమస్కరి
స్తున్నాను. పుష్పసహస్రాలు సమర్పిస్తున్నాను. ఈ విప్రవర్యుల ఆజ్ఞను
అనుసరించి వివరణ పూర్వకంగా ’యజ్ఞపట్టు’ను వినిపించటానికి ఉ
త్సాహంతో సంసిద్ధురాలను అగుచున్నాను. ఓ బుధులారా! వినండి!
చిత్తగించండి!
అధ్యాయము–29.) ప్రాయశ్చిత్తము
|
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము యజ్ఞము చేయించు కొందరు బ్రాహ్మణులు భక్షిస్తారు. అంతటితో యజ్ఞకర్త యొక్క దౌర్భాహ్మణ్యము తొలగి యజ్ఞార్హత
లభిస్తుంది!
బాహ్మణుడు : ఆహా! బాగున్నది. ఇంకా! ఇంకొన్ని యజ్ఞ కార్యక్రమ విశేషాలు అభివర్ణించవమ్మా!
అధ్యాయము–30.) ప్రవర్గహోమము
|
అధ్యాయము–31.) దక్షిణాగ్ని
|
బ్రాహ్మణుడు : దక్షిణాగ్నియా? అంటే?
దిశలో
తూర్పు దిక్కులో ఒక అగ్ని, పడమరలో మరొక అగ్ని, ఉత్తర వేరొక అగ్ని, వీళ్ళ ఇంట్లో ఒక అగ్ని- వాళ్లింట్లో మరొక ఇట్లా అగ్ని
ఉంటాయా, చిగురుబోడీ!
కదా
గొల్లభామ తెలిసినవే : యజ్ఞ సంబంధమైన మీకు అన్ని ప్రక్రియలు మహాత్మా!
యజ్ఞశాలలో వెలిగించబడే
అవహనీయాగ్ని
గార్హపత్యాగ్ని
116
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన వ్యాఖ్యాన పుష్పము దక్షిణాగ్ని
అని పిలువబడే త్రయాగ్నులు (త్రేతాజ్ఞులు) మీకు తెలియనివా, చిత్రంగానీ! వినండి!
ఇంకా
అవనీయ - దక్షిణాగ్నులకు సమీపంగాను - తూర్పు సుందరమైన దిక్కుగాను ’యూపస్థంభము’ను పాతుతారు. మేకపోతును ఆ యూపస్థంభము దగ్గరకు ఈడ్చుకొనిపోయి చేతిలోని దర్భత్రాళ్ళతో గట్టిగా
ఆ స్థంభమునకు కట్టుతారు.
అధ్యాయము–32.) యూప స్తంభము
|
బ్రాహ్మణుడు : లోకంలో ‘దీపస్థంభము’ అనే మాట వాడుకలో ఉన్నది.
మరి ‘యూపస్థంభము’ అను మాట ఏమిటి? ఒక వేళ ‘దీప’ అనే మాట నీ
నోరు తిరగక ‘యూప’ అని అనటం లేదు కదా కొంపతీసి? లేక
దీపస్థంభమునకే ‘యూప స్థంభము’ అనే పేరు కూడా ఉన్నదా ఏమిటి?
గొల్లభామ : "యూపం వినా యాజనం అప్రశస్తమ్” అని కదా
యాగసూత్రము! యూపస్తంభము లేకుండా యాగము ఎలా చేస్తారు? కనుక
నేను చెప్పేది యూపస్థంభము గురించే గానీ, దీపస్థంభము గురించి కానే
కాదులేండి!
ఓ విప్రమహాశయా ! ‘యజ్ఞము’ యొక్క విధిగా ఇంకా-ఇంకా ఏమేమి
చేస్తూ ఉంటారో,…. వినండి!
అధ్యాయము–33.) చత్వాల దేశము
|
అధ్యాయము–34.) ఇడా పాత్ర-వప-అగ్ని సమర్పణము-పురోడాశము
|
గొల్లభామ : అప్పుడేమి జరుగుతుందో వినండి! ఆ విప్రులు ఒక శారీ
వాహనుణ్ణి (కుమ్మరి వాడిని పిలిపిస్తారుఆ . బలిష్టుడైన కుమ్మరిచే మేకపోతు యొక్క నవరంధ్రాలు జంతువుకు మూయిస్తారు. ఆ మూగ | ఊపిరాడకుండా చేస్తారు. బలవంతముగా ప్రాణాలు ఆ మేకపోతు పోయేంతవరకు ఉండిఅక్కడ , ఆ కుమ్మరివాడు తాంబూలం పుచ్చుకొని నుండి తొలగుతాడు.
అప్పుడు ) ఒక పదునైన
ఆధ్వర్యుడు (యజ్ఞము చేయిస్తున్న విపుడు- పొడవైన చురకత్తితో అందులో కోసి చచ్చిన మేకపోతు యొక్క కడుపును 118
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
(కొవ్వుతో కూడిన మాంసపువప . తిత్తి)ని బయటకు ఉన్న తీస్తారు. దానిపై
నేయి పోస్తారు. ఆ మేకపోతు యొక్క హృదయము మొదలైన ఉత్తమమైన
అంగములను ముక్కలుగా కోసి ఒక బానలో ఉంచుతారు. ఆ బానను ఇడాపాత్ర అంటారు. ఆ ఇడాపాత్రను అగ్నిగుండముపై ఉంచివండుతారు.
ఆ విధంగా వండిన వప- మృగహృదయ ఛిద్రములలోని కొంత భాగమును
అగ్నిలో వదులుతూ సమర్పిస్తారు. ఆ సమయంలో శాస్త్రపఠణం, సామవేద
గానం చేస్తూ ఉంటారు కదా కొందరు వేదవిజ్ఞులైన బ్రాహ్మణులు!
ఆ ఇడాపాత్రలోని కొంత మాంస-క్రొవ్వు భాగములను అగ్నికి
సమర్పించగా మిగిలిన భాగమును పురోడాశము అని అంటారు.
యజ్ఞకర్తతో సహా ఆరుగురు విప్రులు చుట్టూ కూర్చుని ఆ
యామిషమును (పురోడాశమును) గోధుమ గింజంత - పెసరగింజంత
మినపగింజంత - నువ్వుగింజంత (యవ - ముద్గ- మాషతిల) ప్రమాణాలుగా
భక్షిస్తారు. ఆ విధంగా భక్షిస్తూ "ఈ యజ్ఞకార్యములో అందరికంటే మేమే
కీర్తిని పొంది ప్రకాశిస్తున్నాము కదా!” అని అనుకొని లోలోన మురిసిపోతూ
ఉంటారు.
యజ్ఞకర్త తన భార్యతో కూడి పురోడాశమును భక్షిస్తారు. ఆ తరువాత
సోమపానము కూడా చేస్తారు కదా! ఇంతకన్నా ఏమి చెప్పమంటారు?
అధ్యాయము–35.) సోమపానము
|
అధ్యాయము–36.) దీక్ష
|
| అటుపై సోమయాజి యజ్ఞదీక్షను - తంత్రాలు
ప్రారంభిస్తారు. మంత్రాలు -
/
| ప్రదక్షిణలు- విశేషాలుసమర్పణలు అనేకానేక - సంతర్పణలు ఇటువంటి మహనీయుల
పవిత్ర పాదస్పర్శతో, కార్యకర్తల సరంజామా కోసం చేనే
అ | పరుగులతో నేయి- ఇత్యాది గంధపు చెక్కలు - నూతన వస్త్రములు ప్రభ
సమర్పిత కారణంగా వేదాంత జనించే పొగతోవేద , మహా పండితుల 120
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
వేదశాల నిండిపోతుంది. పాఠ్యాంశాలతో ఆయా అనేక క్రమంగా విశేషాలతో యజ్ఞమును పరిసమాప్తి చేస్తారు.
, వస్త్రదానాలు, సంబరాలు, మేళాలుఅన్నదానాలు, డప్పులు, సంభావనలు,
తాంబూల-ఫలదానాలు, పుణ్యస్త్రీలకు పసుపు- కుంకుమ- రెవికల
సమర్పణలు ఇత్యాదులన్నీ పెద్దపండుగగా జరుగుతాయి.