[[@YHRK]] [[@Spiritual]]
Gollakalāpam, Kuchipudi Dance Drama, Philosophical Interpretation by YHRK
[Chapters 37 to 48 out of total 48]
విషయ సూచిక :
అధ్యాయము–37.) అవబృథ స్నానము
|
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
మేము యజ్ఞభోక్తయగు విష్ణుభగవానుని నిర్వర్తించేటప్పుడు పాదపద్మాలు |
స్మరిస్తూ ఉంటాము. మనసా వాచా విష్ణు తత్యాన్ని భావన చేస్తూ
సదా . లోకహితైషులమై సర్వలోక నివాసుడు ఉంటాము- సర్వతత్త్వ స్వరూపుడు,
వేదపురుషుడు అగు విష్ణునామము సంకీర్తన చేస్తూ ఉంటాము.
భగవన్నామస్మరణ చేస్తూ నిర్వర్తిస్తున్న కర్మ కొంచమే అయినప్పటికీ,
కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఆ విష్ణుభగవానుని కరుణచే తప్పక ఉత్తమఫలము
కదా!
ప్రాప్తిస్తుంది ఆ విధంగా ‘యజ్ఞము’ను జరిపింపజేసే వేధకోవిదులమగు మా
కార్యక్రమములను దూషిస్తూ, మమ్ములను ’ఘాతకములు చేసేవారు’ అని
నిందిస్తావా? నిష్కారణమైన దూషణ మహాపాపమని నీకు తెలియదా?
ఎందుకని “మీరు చేసేది ఘాతుకము” అని అంటున్నావో… కాస్త చెప్పుతావా,
భామారత్నమా!
గొల్లభామ : ఎందుకంటారా? ప్రకృతిచే పుట్టి- అవయవ సౌష్టవము
ఆయుష్షు ప్రసాదించబడిన నిండు ప్రాణి అయిన ఒక మేకపోతును మీరు
‘యజ్ఞకార్యము’ అనే పేరుతో బలవంతంగా త్రాళ్ళుకట్టి ఈడ్చుకునివచ్చి,
ఆ మేకపోతు యొక్క నవరంధ్రాలు మూసి చంపటమా? దాని నాభి ప్రదేశాన్ని
చురకత్తితో కోసి ‘వప’ (క్రొవ్వు-మాంసమును) బయటకు తీసి అగ్నిలో
వ్రేల్చటమా?
ఇది దృష్టిలో పెట్టుకొని “ఘాతుకము కదా” అని మాటవరుసకు
అన్నాను. అంతేకానీ, మహనీయులు - వేదవేదాంగవేత్తలు మిమ్ములను
అకారణంగా దూషించాలని కాదు స్వామీ! మీరు చేసే ఆ పనులు ఘాతుకం
కాదా? మీ దైవము ఘాతుకుడు కాడా?
బ్రాహ్మణుడు : అయ్యో! అయ్యో! ఎంతమాట అన్నావ్? మా దైవముకూడా
ఘాతకుడా? అయినా, మాకొక దైవము, మీకొక దైవము, మరొకరికి మరొక
దైవము ఉన్నారా? ఇంతకుముందు ఎవ్వరూ నాతో ఈ విధంగా కటువుగా
మాట్లాడలేదు. తప్పు! తప్పు!
గొల్లభామ : స్వామీ! చెపుతాను వినండి. “అగ్నిర్దేవో ద్విజాతీనాం!…. అని
123
వ్యాఖ్యాని :: అధ్యయనపుష్పము
- గొల్లకలాపము ఆత్మయజ్ఞము వేద ! ప్రతీతి! బ్రాహ్మణులకు అగ్నిదేవుడు
వాక్యముప్రశస్త కదా శాస్త్ర కదా!
ముఖ్యదైవము కలిగించే ఒక భయమును సింహమును
…. సర్వప్రాణులకు | తగినట్లుగారాజుగా ! లేదూ, చిన్న మృగములకు
ప్రవర్తించే కోరుకోవచ్చునుకదాపెద్ద శరీరము
సకల జంతు జాతులలోకెల్లా అనేవాక్యానుసారంగా గల
కదాకోరుకుంటున్నారా! అట్లా అనుకో వచ్చు ? లేదు. కావాలని ఏనుగును ను సమర్పించాలని ఎందుకు కోరుకోవటం)
అవన్నిటినీ వదలివేసి మేకపోతు మేకపోతును ? ఆ అమాయకమైన చంపిస్తున్నారే| అది సాత్వికజంతువనియా?
మరి మీ అగ్నిదేవుడు ఘాతకుడు కాడా? అయ్యా! సర్వజీవుల పట్టా
మీరు నా మాటల గురించి | సమభావము కలిగినవారై కొంచము
యోచించండి!
హే మహానుభావా! అటువంటి అమాయక జంతుహత్య చేసే
యజ్ఞకోవిదుల కంటే కూడా బోయవాళ్లు - ఆటవికులు నయం కదా! ‘సాత్విక
ప్రాణులను మేము చంపము’ అనన్నా అనుకుంటారు. పాపభీతి కలిగి
ఉంటారు. ఇక మీరో? క్రూరమృగాలను ఏమీ చేయలేక, ఒక అమాయకశాఖాహారియగు మేకపోతు జోలికే వెళ్ళుచున్నారేం?
బ్రాహ్మణుడు : మరి మాంసాహారులైన జనులు మేకలను చంపటము
లేదా? యజ్ఞసమయంలో మాత్రమే కదా, మేము ఒక మేకపోతు
జోలికిపోయేది?
గొల్లభామ : వాళ్ళంటే ఆహారము కొరకు అట్లా చేస్తున్నారు. మీరు ఆహారంగా
స్వీకరిస్తున్నారా! లేదు. కొన్ని పెసరగింజలంత ‘వప’ కోసం ఆ మేకపోతును
చంపి ప్రక్కన పారవేస్తున్నారే? అంతేకాదు, అస్పృశ్యదైవ స్వరూపుడు
’పరమపవిత్రుడు తిని త
అగు అగ్నిదేవునికి సమర్పిస్తున్నారు! మీరు | పొందినా ఫరవాలేదుతృప్తిగాతిని
. “స్వయం తీర్ల: పరాంతారయతి“ - మీరు | పది మందికి ఖల
పెట్టటం శరీరమాద్యం ధర్మము. అదీ చేయటం లేదు. “ధర్మసాధనం” అనే నీతి కూడా పాటించటం లేదు కదా!
124
అధ్యాయము–38.) సమీక్ష
|
యజ్ఞముల విషయమై నేనిప్పుడు ఏమేమి మీ ముందు మహాని
చేయటం జరిగిందో…. అవి సమీక్షిస్తూ కొద్ది విషయాలు విన్నవిస్తాను.
(1) యజ్ఞము అందరూ చేయగలిగినవి కావు. సంపద - మంది -
మార్చలము ఉన్నవారే అవి చేయగలుగుతారు.
(2) యజ్ఞవిధానమును గురించి వేద వేదాంగ విధానాలన్నీ నూటికి
నూరుపాళ్ళు పాటించటం చాలా వరకు అసాధ్యము - కొంత
కొంత వరకే నిర్వర్తించగలము.
(3) అనేక రోజులుగా అనేక యత్నములు, నియమములు, నిష్టలు,
శాస్త్రవిధానము తెలుసుకొని ఉండటం, ఇత్యాదులన్నీ
సమకూరటం అంత తేలికైన పనులుకావు.
(4) యజ్ఞములో జీవహింస తప్పనిసరి ఘట్టం.
(5) యజ్ఞవలమైన స్వర్గాదులు సుఖానుభవాలు ఆయా -
కాలబద్ధము. కాలముతో పోయేవే!
వచ్చి కాలముతో -
(6) ఇహ లోకంలో ‘సోమయాజి’ అనే బిరుదు పేరు- ప్రతిష్ఠలు
ఇవన్నీ స్వప్నసదృశమైన వస్తువులు.
(7వ ) ఆత్మానుభవము - ఆత్మసాక్షాత్కారము ఆత్మజ్ఞానము
126
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన లభిస్తుంది- . ఆత్మానందమునకు వ్యాఖ్యాన పుష్పము
కూడా! ఆత్మజ్ఞాన అందరూ - ఆత్మానంద అర్హులే! అది పట్ల సులభం
దాక్షిణ్యముమార్గంలో ప్రేమ- , వాత్సల్యముసహజీవుల
అంతర్గతమై, లోక శ్రేయస్సు , స్వభావసిద్ధమై ఇవన్నీ
పదార్థాలతో ఉంటాయి. చేసే కనుక యజ్ఞము భౌతికమైన
కంటే సులభము ఆత్మ యజ్ఞమే - శుభప్రదము కొంత
- బహు ప్రయోజన బ్రాహ్మణుడు కారకము: . ఓ లలనామణీ! నీవు చెప్పిన వాటిలో విషయాలన్నీ కొన్ని ఒప్పుకోదగినవేచర్చనీయాంశాలే! ! మరికొన్ని ఒప్పుకోలేము.
యజ్ఞ - యాగ - హెూమాదులు శాస్త్రములచే దేవోపాసనా మానవజాతికి రూపంగా ప్రకృతి ప్రసాదించబడ్డాయి. వేదములు ప్రబోధిస్తున్నాయి. అవి లోక ప్రసిద్ధాలు. వేదములు సృష్టికర్తయగు బ్రహ్మదేవుని ముఖకమలము
నుండి బయల్వెడలుచున్నాయి. కనుక అందులోని కొన్ని విషయాలను -
మనము తప్పుపట్టుకొని యజ్ఞదూషణ చేయటం మనిద్దరి పరిధి కాదు.
"ఆర్య వ్యవహారంబు దృష్టంబు గ్రాహ్యంబు” అని మనం అనుకోవటమే ఉ
చితము. శాస్త్రసదాచారాలను తప్పుపట్టుకోవటం ప్రారంభించి శాస్త్ర-ఆర్య
ప్రవచిత మార్గాల గురించి వాదనలకు ఉపక్రమిస్తే…. అప్పుడు శాస్త్ర రక్షణ
లేకపోవటం చేత లోకం ధర్మభ్రష్టమై, బలహీనులను బలవంతులచే
బాధింపబడటానికి లోకానికి త్రోవ చూపినవారమవుతాము.
కిడ్ న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినామ్,
జోషయేత్ సర్వ కర్మాణి, విద్వాన్ యుక్తః సమాచరన్
ప్రతి కర్మలోను ఏదో ఒక దోషం ఉండనే ఉంటుంది.
విద్వాంసుడైనవాడు యక్త విచారణతో శాస్త్ర-లోకహిత కర్మలు నిర్వర్తిస్తూ
పోవటమే ఉచితం..
కనుక మనం యజ్ఞవిధానంలో ఆయా విశేషాలు తప్పు పట్టు
కోవడానికి ఇక సిద్దపడవద్దు. శాస్త్రములు పెద్దలు చెప్పిన మార్గం అనుసరిద్దాం.
విశాలమైన దృక్పధంతో లోక కళ్యాణ దృష్టితో మన-మన శాస్త్ర ప్రవచిత
మార్గాలు స్వీకరిద్దాం. సరేనా!
127
అధ్యాయము–39.) ఆత్మయజ్ఞము-పరిచయ విశేషాలు
|
సంపన్నులు | గొల్లభామ : ఓ విప్రమహాశయా! మీరు జ్ఞానులు. క్షమాగుణ అనుచితం కదా!" అని చెప్పినా కూడా మీకు కోపం కూడా రాలేదు.
చెప్పేదంతా విని వాదోపవాదములు ప్రక్కన పెట్టి నాకు దోష నివృత్తి కలిగిం
128
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
అంతేకాకుండా, ఒకానొక ఉత్తమమైన . ‘ప్రశ్న’ను ప్రతిపాదించారు. చారుమీ దివ్యమైన ద్విజత్వాన్నినేను , విప్రత్వాన్ని, బ్రాహ్మణత్వాన్ని గమనించి
.
నమస్కరిస్తున్నారు‘ఆత్మయజ్ఞము’ అనబడే మహత్తరమైన విశేషాన్ని ప్రకటించిన
‘భాగవతము’ మొదలైన గ్రంధరాజములకు, లోకమునకు ఆత్మజ్ఞానము
గుర్తుచేస్తున్న సద్గురువులకు, భక్తమహాశయులకు నమస్కరిస్తూ….
‘ఆత్మయజ్ఞము’ అనే విశేషాన్ని పెద్దలు చెప్పిన రీతిగా మననము చేస్తూ
. . వినండిపలుకుచున్నానుప్రదర్శించటానికి ఒక
ఒకానొక రాజు తనయొక్క రాజసమును సంచరించే సింహము
ప్రవేశించి, జనులను భయపెట్టుచూ మహారణ్యములో కదావేటాడుతూ ఉంటాడు !
- పులి మొదలైన కౄర మృగములను అట్లాగే…..
విచ్చలవిడిగా సంచారాలు
’ అనే మహారణ్యములో ‘అంతరంగముఈ వేటాడటానికి క్రోధము మొదలైన కౄరమృగాలను చేస్తున్న కామము- వర్గ
చెప్పండి? అటువంటి అరిషట్ ప్రయత్నించరాదు జీవుడు ఎందుకు సమర్పించే
యజ్ఞభోక్త అయిన పరమాత్మకు పశువులను వశం చేసుకొని నాందీ ప్రస్థావన!
ప్రయత్నమే ఆత్మయజ్ఞమునకు
అధ్యాయము–40.) అరిషట్ (6 - శత్రు) వర్గములు
|
! వివరించవమ్మా’ అనగా ఏమిటో : ‘
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
కలలోని దృశ్యాలు కథలోని సంఘటనలు వంటి - ఈ జగత్
విశేషాల పట్ల మమకారము - అహంకారము పెంపొందించుకొని
ఉండటము.
"ఈ దృశ్యములోని సంఘటనలు ఎవ్వరివల్లనో ఏర్పడి నన్ను దు:ఖింప
జేస్తున్నాయి. చావు - పుట్టుకలే నా షరిధులు. నేను దృశ్యపరిమితుడను.
దేహమునకు చెందిన వాడను. దేహములోని విభాగమును”…. ఇవన్నీ
మోహము కల్పించే భ్రమ పరంపరలు.
(5) మదము : గర్వము. తనకు ఉన్నది - కలిగినది చూచుకొని గర్వము
కలిగి ఉండటము. “నేనొక ప్రత్యేకమైన వాడిని వారికంటే, వీరికంటే
-
కూడా!” అనే లోక సంబంధమైన ఆత్మస్థుతి.
నేను ధనవంతుడిని. బలవంతుడిని. తెలివి కలవాడిని. గొప్ప
కులమువాడిని.
మాయింటిపేరు - మావారు మా పిల్లలు అందరి
మా జాతి -
వంటివారు కారు. నేను చేసే పనులు గొప్పవి.
ఇటువంటి వాటిని మననము చేస్తూ గర్వించటము.
…..
ఇతరులను (6) మాత్సర్యము : తనది చూచుకొని ద్వేషించటము. పరనింద
- పరహింస.
? అని భావించి
నా గొప్పతనం నాది! నాకు చెప్పేవాడెవ్వడుఇతరులను లోకువ చేయటం.
ఇతరులను బాధించటము. అవమానించటము. ద్వేషించటము.
శారీరకంగానో- మానసికంగానో హింసించటము. దూషించటము.
. . మతాహంకారముజాత్యహంకారముఈ విధంగా అరిషడ్వర్గాలు హృదయంలో ప్రవేశించి ఆత్మదృష్టిని
ఏమరిపిస్తున్నాయి. కప్పివేస్తున్నాయి.
అవి స్నేహితులు కాదు. అంతర్ శతృవులు.
131
అధ్యాయము–41.) క్షేత్ర 7 విభాగములు
|
(1) పంచ జ్ఞానేంద్రియాలు :
చర్మము
(త్వక్కు) కళ్ళు
(చక్షువులు) చెవులు
(శ్రోత్రము)
132
అధ్యాయము–42.) మహాద్భుత సంసార వృక్షము-సంసార అరణ్యము
|
‘(భాగవతము’ (దశమ స్కంధము)లో చెప్పబడిన “సంసార వృక్షము’
యొక్క అభివర్ణన)
ఈ సృష్టిలో “సంసారము” అనే వృక్షము ఒకటున్నది. -
ఆ వృక్షము యొక్క పాదు “ప్రకృతి”.
సత్త్యము - రజము - తమము ఆసంసారము యొక్క 3వేళ్ళు.
“ధర్మము - అర్థము - కామము - మోక్షము” అనే 4 పురుషార్థాలు
సంసార వృక్షము యొక్క రసాలు.
“శబ్దము - స్పర్శ - రూపము (రసము) - రుచి - గంధము” ఆ
- సంసారము యొక్క ఇంద్రియాలు గ్రహించే ’5’ విధానాలు -
విశేషాలు (ఇంద్రియార్థాలు).
కామ - క్రోధ - లోభ - మోహ - మద - మాత్సర్యాలు అనే ’6’ -
ఆ సంసార . / వృక్షము యొక్క బహువిస్తరించి కాండములుయున్న ఆకలి - దప్పిక · - శోకము - మోహము మరణము ఆ - - ముసలితనము సంసార వృక్షము యొక్క షట్ . ఊర్ములు. ఊడలుసంసార వృక్షమునకు ’7’ ధాతువులు అవి - రసము- రక్తము
మాంసము-మేధస్సు - అస్థి (బోమికలు) - శుక్రము
) మజ్జ (కొవ్వు- పంచభూతములు ఆ
- మనస్సు సంసారవృక్షముల - బుద్ది - అహంకారము యొక్క కొమ్మలు - ఉపకొమ్మలు. • కన్నులు 1((),
2), చెవులు నోరు (2), ముక్కుపుటాలు (2), 134
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
మల-మూత్ర ద్వారాలు(2)… ఈ తొమ్మిది ఆ సంసార వృక్షము
యొక్క నవరంధ్రాలు.
ఆ వృక్షము యొక్క
పంచప్రాణములు : ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము,
సమానము.
పంచ ఉపప్రాణములు: నాగము - కూర్మము - కృకరము దేవ
దత్తము - ధనంజయము.
రెండు పక్షులు ఆ సంసార వృక్షముపై సుదీర్ఘకాలముగా నివాసముం
. అవి టున్నాయి(1) ఈశ్వరుడు : మౌనముగా, దృశ్యమునకు సాక్షిగా, అతీతుడుగా
చూస్తూ ఉన్నాడు. ద్రష్టను సందర్శిస్తూ ఉన్నాడు.
. విషయలీనుడై సంచారాలు చేస్తున్నాడు(2) జీవుడు : శబ్దాలు ఉంటున్నాడు. ద్రష్ట - దృశ్యాంతర్విభాగి.
సంసారవృక్షాన్ని పుట్టించి - పరిపోషించి
ఇటువంటి మహాద్భుతమైన ! ఆ పరమాత్మయే! శ్రీకృష్ణభగవానుడే- రక్షించి - ఎప్పుడో నశింపజేయువాడు (భాగవతము).
Spe వింటున్నారు కదా బ్రాహ్మణోత్తమా! ‘అంతరంగము’ అనే మహారణ్య
ములో మనం ఇప్పుడు చెప్పుకున్న సంసార వన్య మృగాలు విచ్చలవిడిగా
సంచారాలు చేస్తూ ఈ జీవుని నిబద్ధునిగా చేసి ఉంచుతున్నాయి.
ఈ జీవుడు అట్టి సంసారాణ్యములో ఒక్కచోట కూడా నిలువలేక
పోతున్నాడు. లోన ఉండలేకపోతున్నాడు. బయటకు రాలేకపోతున్నాడు.
అటువంటి ఇంద్రియమృగాలను ఏదో ఉపాయంతో ఒక్కచోటికి
తెచ్చి అటు-ఇటు తిరుగాడకుండా కట్టి ఉంచాలి. ఎట్లా?
ఒకానొక గంటచప్పుడు వినిపిస్తేగానీ, అవన్నీ ఒకచోట నిలువవు!
135
అధ్యాయము–43.) బ్రహ్మ బిలము - గంటానాదము
|
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన వ్యాఖ్యాన పుష్పము
నిర్మించబడిన ఈ భౌతిక దేహములోనే ఏర్పడినదై ఉన్నది. వినండి.
ఈ దేహములో ‘శక్తి ప్రవాహములు’ అనదగిన రెండు ముఖ్య
నాడులు రైలు పట్టాలవలె విస్తరించినవై ఉన్నాయి. “ఇడ, పింగళ”
కుడివైపునాడిని ’ఇడ’ అంటారు.
నాడిని ‘పింగళ’ అంటున్నారుఎడమవైపు .
ఇవి రెండు శక్తి ప్రవాహాలు. అటువంటి ఇడ-పింగళ అనబడే శక్తి రూప
నాడీ ప్రవాహాల మధ్యగా మరొక ‘సూక్ష్మనాడి’ మహత్తరశక్తి రూపమై వెలు
గొందుతోంది!
మరికొందరు
సుషుమ్నానాడి” అని అంటారు. దానినే కొందరు “అంటున్నారు. ఈ విధంగా ఈ దేహాంతర్గతమైన
“బ్రహ్మనాడి” అనికూడా పండితులు గమనించినట్టి గురించి దేహతత్యాన్ని -
సుషుమ్మానాడి గుర్తు చేస్తున్నారు.
యోగేశ్వరులు మనందరికి భాగముగా అగ్రస్థానములో
ఊర్ధ్వముగా చివరి ఆ సుషుమ్మానాడికి ‘’,
స్థానము ఉన్నది. దానిని బ్రహ్మబిలముఒకానొక ‘బిలము’ వంటి మహాశక్తి పేర్లు పెట్టింది. అదియే ’మోక్షద్వారము’
‘సుషిరగమ్’ అని యోగశాస్త్రము వినండి!
! ఒకానొక చమత్కారమేమిటో అని కూడా వర్ణించబడింది” - మంత్ర పుష్పం.
-తస్మిన్ సర్వము ప్రతిష్ఠితమ్ !“సుషిరగమ్ సూక్ష్మమ్మోక్షస్థానము నందే
(లేక) సుషిరగము లేక “ఆ బ్రహ్మబిలము ఉన్నది.” ఈ బ్రహ్మాండమంతా ఏర్పడినదై පෞම
అనగా…..,
- దిక్పాలక భూతగణ ఈ సూర్య - చంద్ర - అగ్ని - - సముద్ర -
పర్వత-దేవ-దానవ-మానవ-జంతు ఇత్యాదులతో కూడి తెలియబడునదంతా
కూడా (లేక) బ్రహ్మాండమంతా కూడా ఆ బ్రహ్మబిలమునందే కల్పితమైన
ఉనికిని కలిగియున్నది.
అటువంటి…. “బ్రహ్మనాడి - బ్రహ్మబిలము” లోనికి ‘చూపు
ధ్యాస’ అనే బాణమును బుద్ధితో సంధించి వదలాలి.
137
యజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయిన - వ్యాఖ్యాన పుష్పము
- అనాహతము’అవిషయము ’ అని యోగపుంగవులు ఆ విధంగా లోనికి లోచూపు (లేక) అంతర్ధ్యాస చెప్పే బ్రహ్మబిలము వర్ణించి ప్రవేశము
ఉండగా ఒకానొక “నాదము” బుద్దికి వినబడుతూ | చేస్తూ ఉంటుందివినబడుతూ అనుభూతమౌతూ ఉంటుంది. . ఎడతెగకుండా బ్రాహ్మణుడు : అట్లాగా? ఏమిటి ఆ నాదము? దయచేసి విశదీకరించు
గొల్లభామ : ఆ నాదము మాటలలో చెప్పాలనుకుంటే ‘గొప్పవిశేషము
గురించి అనుభవైకవేద్యముచిన్న సంజ్ఞావర్ణన’ మాత్రమే అవుతుంది. అది “” అని
యోగులంతా చెప్పేదే కదా!
అయినా కూడా…..,
గొప్ప అనుభూతికి దారి తీయగలిగినది - చిన్న ఉపకరణము అగు
ఈనోటితో చెప్పుకునే మాటలే కదా! భాషయే కదా! అందుచేత ఆ నాదము
గురించి భాషాయుక్తముగా, సంజ్ఞామాత్రముగా చెప్పటానికి ప్రయత్నము
చేస్తున్నాను. వినండి!
అది తెంపులేని తైలధార వంటిది.
“ఓ5…… 5……..”
అని పెద్ద గంటానాదము వలె ఎడతెగకుండా మ్రోగుతూ ఉంటుంది.
ఆ విధంగా ధ్యాస బ్రహ్మబిలములో ప్రవేశిస్తూ ఉండగా వినబడే
ఆస్వాదించబడే అనుభవమయ్యే ప్రణవ నాదము దశ (10) విధములైన ప్రణవ నాదములతో అత్యంత శ్రేష్ఠమైనది.
| బ్రాహ్మణుడు : ఓహెూ! కంటే ఆశ్చర్యము! దశవిధములైన అత్యంత ప్రణవముల విశేషమైనదా! ఏదీ! దశవిధ (10 రకాల) ప్రణవములు ? అనగాసందర్భం వచ్చింది కనుక - దయచేసి చెప్పు!
అధ్యాయము–44.) దశ విధ ప్రణవనాదోపాసనలు
|
గొల్లభామ : 10 3 విధములైన వర్ణిస్తున్నారో… ప్రణవనాదము యోగవక్తలు చెపుతాను, దయతో వినండి!
138
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన . పుష్పము
ఈ మనస్సు ఒక మదించిన ఏనుగులాగా "శబ్దము - స్పర్శ - రూపము - రసము - గంధము” అనబడే ప్రపంచము (The Combination
of Subtre’5’) (లేక) ఇంద్రియ విషయారణ్యములో సంచారాలు చేస్తోంది.
ఈ జీవునకు అల్ప సమాచారాలు - అసంఖ్యాక వేదనలు తెచ్చి పెడుతోంది.
అటువంటి మనస్సును మునుముందుగా బంధించాలి.
అధ్యాయము–45.) మనో నిగ్రహము
|
|బ్రాహ్మణుడు :“మనస్సును బంధించటము” - అంటే?
గొల్లభామ : మనస్సును (లేక) మననము అనే స్వభావము (లేక)
అలవాటును ఇంద్రియ/ దృశ్యవిషయముల నుండి వెనుకకు మరల్చాలి.
“ఒక విషయము ఆ తరువాత మరొక విషయము” ఈ విధంగా
అనుక్షణికంగా చంచలమును పొందుతున్న మనస్సును కదలకుండా
బంధించాలి. అత్యంత మెళుకువతో, ’శ్రద్ధ’తో మనస్సును నిశ్చలము -
నిర్విషయము చేయకపోతే అది ఎన్నటికీ సుషుమ్నానాడి యొక్క
ఊర్ధ్వస్థానమగు బ్రహ్మనాడిలో వినబడే ’నాద బ్రహ్మము’ విననీయదు.
అటువైపు ధ్యాసను వెళ్ళనీయదు.
గాలివీస్తూ ఉంటే దీపము చంచలము పొందుతూ ఉంటుంది కదా!
అప్పుడేమి చేస్తాము? గాలి తీవ్రత దీపమును తాకకుండా గది తలుపులను
- కిటికీలను మూసివేస్తాము కదా!
బ్రాహ్మణుడు : అవును! గాలిలో దీపం వంటిదే ఈ మనస్సు. మరి మనో
చాంచల్యమును నిరోధించటము ఎట్లా? మనోగజాన్ని సంసారారణ్యములో
పిచ్చిపిచ్చి పరుగులు తీయకుండా కట్టి ఉంచటం ఏ విధంగా?
గొల్లభామ : అయ్యా! ఈ ప్రపంచంలో ఏ విషయములోనైనా సరే… ఒకానొక
ప్రావీణ్యత సంపాదించుకోవాలంటే ఏమి చేయాలి? ఓర్పు-నేర్పుతో కూడిన
అభ్యాసమే శరణ్యము. ఉత్తమమైన సాధన - ధారణచేతనే కదా తమరు అన
దళంగా వేదమంత్రాలు - వేదనాదము మాకందరికి వినిపించగలుగు
చున్నారు !
దైనందికమైన అభ్యాసము చేతనే నేను కూడా ఈ మూడు పాలు
141
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన వ్యాఖ్యాన - పుష్పము
తలపై ధరించి దూరదూర గ్రామాల - పెరుగు - వెన్న పాత్రలను విధులలో
వేగంగా నడుస్తూ మా గోపబాలక వృత్తిని నిర్వర్తించగలుగుచున్నాను!
అట్లాగే……
ఓర్పు నేర్పులతో కూడిన అభ్యాసముచేత, ధారణాయోగము చేత
చేత | భావావేశపరంపరలను ఏకాగ్రతయొక్క అభ్యాసము తప్పక జయించవచ్చు!
“అభ్యాసేనతు, కాంతేయ! వైరాగ్యేనచ గుహ్యతే!“
అని గీతా
గోవిందుడు మనందరికీ గుర్తుచేయటం లేదా?
(1) ధారణ
(2) విచారణ
(3) వివేచన
మనస్సు అనే ఏనుగును…..,
జప తపము - అవతార మహిమల పఠణము నామ
సంకీర్తనము ఇత్యాది కార్యక్రమముల సహాయంతో ధ్యాసను పవిత్రం
చేసుకొనుచుండగా రూపుదిద్దుకోగల ‘ధారణయోగము’ అనే త్రాటితో….,
సద్గురువులు బోధించే “తత్ త్వమ్ అసి” అనే అర్థాన్ని నిర్ద్వంద్వ
ముగా ఎలుగెత్తి చెప్పే ‘తత్యార్థవాక్యము’ అనే అంకుశముతో…..
“దృశ్యరూపభావన - దృశ్యావేశము - దృశ్యతాదాప్యము” అనే
మస్తకముపై పొడుస్తూ….,
నిశ్చలజ్ఞానము - సదాశివజ్ఞానము (మాయలో ఉన్నా - మాయా
తీతుడైనా జీవుని సహజరూపమే పరమశివత్వమే ) - అనే జ్ఞానముబుద్ధిత్రాడుతో
క్రమంగా ఈ ’అ ’మనస్సుఏనుగును ‘కేవల సాక్షిత్వము’ అనే కట్టుకొయ్య దగ్గరకు తీసుకొనిపోవాలి.
క్రమంగా ఈ మనోగజమునకు తాను నటించేటప్పుడు
ఒక నటుడు 142
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పాత్ర పుష్పము యొక్క అలంకారాలకు - స్వభావాలకు తన చెదరనీ కేవల సాక్షిగానే - సాక్షిత్వమును ఉంటున్నట్లుగా
అభ్యసింపజేయాలి.
“నేను మనస్సుకు ఆవల ఆలోచన - ఆలోచనల మధ్య ఉంటున్నట్టి ఏర్పడి మనో 2 తీతమైన అఖండ - శాశ్వత - ఆనందరూపుడనే కదా!
ఈ దృశ్యమునకు అప్రమేయుడనే కదా!….. అనే అమనస్కము
సహాయంతో…..,
‘పరబ్రహ్మతత్వము’ అనే ఆహారమును ఈ మనస్సు అనే ఏనుగు
స్వీకరించునట్లు చేయాలి.
“మట్టితో తయారైన అనేక మట్టి బొమ్మలలో ఆకారాలు - కథా విశేషాలు
సత్యమా? కాదు. ”మృత్తికేవ సత్యమ్”. మట్టియే సత్యము! అట్లాగే “ఈ
కళ్ళకు కనబడే నామ - రూపాత్మకమైనదంతా సర్వాత్మకమగు పరబ్రహ్మ
తత్వమే!” అనే సుధా (తేనె - అమృతము) జలముతో మనోగజము యొక్క
దాహమును తీర్చాలి. మనస్సు తో అనుక్షణికంగా - అన్ని వేళల - అన్ని
సందర్భములందు “ఇదంతా పరమాత్మయొక్క ప్రత్యక్ష రూప విశేషమే”…
అనే ఎరుకను మనో గజమునకు నేర్పాలి.
ఆపై ఇక ఈ జీవుడు…, సర్వాత్మకుడై, ఇహస్వరూపాతీతుడై,
పరస్వరూపుడై, “జాగ్రత్-స్వప్న-సుషుప్తులకు కేవలీద్రష్ట స్వరూపుడై, 14లోక
విశేషాలకు కేవలసాక్షి”…. అనే జ్యోతి స్వరూపుడై వెలుగొందాలి.
అధ్యాయము–46.) ఆత్మ యజ్ఞోపాసన - ఆవస్యకత
|
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
శబ్దములో - మంచుగడ్డను చల్లని నీటిలో వేసి కరిగించునట్లు, ప్పుబొమ్మను ఉ సముద్రజలంలో లయింపజేసినట్లు - ఈ లౌకిక
మనస్సును లయింపజేయాలి.
లౌకికాన్ని పారలౌకికములో కరిగించి లౌకికమును (World related avocations) ‘రహితము’ చేసివేయాలి!
బ్రహ్మమే తానై “బ్రహ్మైవ - న బ్రహ్మవిత్“ - గా ప్రకాశించాలి.
అటువంటి “బ్రహ్మమే నేను కదా!” అను రూపమైనట్టి రాజాధిరాజ
త్వమును అధిరోహించి ఇక స్వదేహముతో సహా సకల దేహములను,
ఇంద్రియ - ఇంద్రియ విషయములను మౌనముగా, సాక్షిగా, ఆనందంగా,
అతీతంగా, అప్రమేయంగా - కథచదివే పాఠకునిలాగా - నాటకం చూచే
ప్రేక్షకునిలాగా అతీతంగా చూస్తూ ఉండటమును అభ్యాసం చేయాలి. నిద్ర
లేచి అరచేతులను చూచుకుంటున్నట్లు ఈ దృశ్యమును చూస్తూ ఉండాలి.
”ఆహా! ఈ ఇంద్రియములకు అనుభూతమయ్యేదంతా కూడా
మనోదర్పణ ప్రతిబింబదృశ్యమే కదా! ఈ కనబడేదంతా కూచిపూడికి
వేంచేసిన బాలత్రిపురసుందరీ సహిత శ్రీ రామలింగేశ్వరస్వామి యొక్క
ప్రదర్శనా చమత్కారమే కదా!” అనే శివతత్యజ్ఞానము (సర్వమ్ తత్ శివమేవ
- ఇతి జ్ఞానమును) పునికి పుచ్చుకోవాలి.
ఓ విప్రవర్యా! ఇదియే “ఆత్మయజ్ఞము”! అటువంటి ఆత్మయజ్ఞ
మును ఎన్నడూ, ఏస్థితిలో ఉన్నప్పటికీ ఏమరువకూడదు కదా!
అందుచేత…..,
ఆత్మయజ్ఞమును ఏమరిచి కర్మవ్యవహారపూరితమైన యజ్ఞవిధి -
విధానములు మాత్రమే మనస్సులో నింపుకోమని యజ్ఞశాస్త్రము యొక్క
ముఖ్యోద్దేశ్యము కాదని నాకు అనిపిస్తోంది! కేవలము యజ్ఞ విధి- విధాన
ములను ఎరిగినంత మాత్రము చేత ఈశ్వరుడు చిక్కడు.
“సర్వము - సర్వులు బ్రహ్మమే ! వేదవేదాంత శాస్త్రముల
అంత్యతికమైన ఉద్దేశ్యము ఇదే" అను భావన చేత, అవగాహన చేత
యజ్ఞ కర్మతో సహ సర్వకర్మలు పవిత్రమౌతాయి. అమృత మాధుర్యమును
సంతరించుకుంటాయి. ఈశ్వరుడు చేతికందుతాడు.
145
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన వ్యాఖ్యాన - పుష్పము
అంతేకానీ…..,
సాంసారిక దృష్టులతో భేదభావనలను పరిపోషించుకుంటూ ఉంటే | లాభమేముంటుంది? "ఈశ్వర: సర్వభూతానామ్ హృద్దేశ్, అర్జున! తిష్ఠతి అనే అవతారమూర్తి వాక్యము అనుభవానికి రాదు కదా! గా |
సర్వజనుల పట్ల - జీవుల పట్ల ప్రేమభావన పెంపొందించుకోవాలి! | అదియే కదా, వాత్సల్య భక్తి! ఉత్తమమైన - ప్రేమపూరితమైన ధ్యాసచే చేతనే కదాభక్తి ఈ ప్రవృద్ధం అగుచున్నది. ధ్యాస …. దృశ్యము జీవునకు
అనుభవము - అనుభూతము అగుచున్నది !
అటువంటి ధ్యాసను “దృశ్యరహితము - జగద్రహితము” చేస్తూ
| క్రమంగా సుషుమ్నానాడి యొక్క ఊర్ధ్వస్థానానికి అభ్యాస వైరాగ్యముల
మనలో ఎవ్వరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నడిపించవచ్చని మరల గుర్తు ద్వారా చేస్తున్నాను! సర్వతత్యాత్మకమగు బ్రహ్మరంధ్రములో జగత్
భావత్వమును
లయింపజేయాలని ఇంకొక్క సారి కూడా మనము గుర్తు చేసుకొనెదము
గాక!
బ్రహ్మభావనను పెంపొందించుకుంటూ బ్రహ్మమే మనమై వెలుగొందెదము
గాక!
అందుకు త్రోవ ఏమిటంటే….,
అనుభవజ్ఞులు మనకు చెప్పుచున్న (తత్త్యమ్, సో2 హమ్, జీవో
బ్రహ్మేతి నాపర :- ఇత్యాది) తత్యార్థ వాక్యాల విచారణ చేస్తూ జగత్తును
భగవత్ భావనతో చూడటమే! ఆత్మశాస్త్ర పాఠ్యాంశాలు శ్రద్ధగా
హృదయస్థం చేసుకుంటూ ఉండటమే! చిత్తములోని మలిన భావాలను
| తొలగించుకోవటమే! ఇడ-పింగళ ఆశ్రయించే నాడులమధ్య సుషుమ్నానాడిని ‘అంతరోయోగసాధన’ అభ్యసించుచూ ఉండటమే!
అధ్యాయము–47.) ఆత్మయజ్ఞమహిమ
|
గురించి
| బ్రాహ్మణుడు : ఏదీ! మరొక్కసారి మహిమ యొక్క ఆత్మయజ్ఞము నీవు చెప్పినదంతా సమీక్షించు! విందాము!
146
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము - :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
- పరబ్రహ్మతత్త్యము పరబ్రహ్మము అందిపుచ్చుకోవటానికై
యజ్ఞములు చేస్తేనో….,
అపరిమిత ద్రవ్యము దానము చేస్తేనో….,
శతాధికంగా క్రతువులు నిర్వర్తిస్తేనో..
గంగ - యమున - సరస్వతి ఇత్యాది పుణ్యనదులలో స్నానాలు -
చేస్తేనో……
కాశి - ప్రయాగ ఇత్యాది పుణ్యక్షేత్రాలు దర్శించినంత మాత్రము
చేతనో…,
నాలుగు వేదములు పారాయణం చేయటంతో పరిమితమైతేనో…,
తర్కము - వ్యాకరణము - మీమాంస ఇత్యాది షట్ శాస్త్రములలో
పాండిత్యము సంపాదించుకొన్నంత మాత్రంగానో, ఆయా పండి
తులను వాదనతో జయించే పాండిత్యము, పుణికి పుచ్చుకోవటం
చేతనో….,
ఒంటి పాదముపై నిఠారుగా నిలబడి రోజుల తరబడి తపస్సు
చేసినంత మాత్రము చేతనో….,
నోరు బిగించి ‘షణ్ముఖి’ మొదలైన ముద్రలు
ముక్కు - -
చేబడితేనో….
‘వాయు స్థంభన’చే కడుపునిండా గాలిని నింపి, నిలిపి ఉంచితేనో..,
“ఇవన్నీ సరిపోవు” అని అనవచ్చునేమో కూడా! మరి? అవన్నీ సాధ్యము
! సాధనారూపములు వైపుగా ప్రయాణించటానికి వినటము (1) సద్గురుబోధను భక్తి. (2) ఈశ్వరునిపట్ల నిశ్చలమైన కళ్ళమూతలెందుకు” అనే
(3) “కనబడేదంతా అదే అయిఉండగా అంతిమ సాక్షాత్కారానికి కావాలసిన సుషుమ్నానాడియోగము.
వరకు అనుభూతమయ్యే (4) సర్వము పరబ్రహ్మముగా . కొనసాగించటముప్రయత్నములు అదే “సర్వము
అనుకుంటూ - అనుకుంటూ ఉంటే దానంతట |బ్రహ్మమే” అని అనిపించగలదని పెద్దలచే చెప్పబడుతోంది కదా!
147
.. అధ్యయి.. ) - గొల్లకలాపము “ పుష్పము
ఆత్మయజ్ఞము మార్గాలు! ఈశ్వర భక్తి లేకుంటే
బ్రహ్మము ముఖ్యమైన ఇవియేకదా ! చిక్కదయ్యా’ అనే శబ్దానికి ఇప్పుడు ’బ్రాహ్మణుడు: ఓ పడతీ! అర్థమేమిటో
| బ్రాహ్మణుడు . వివరించుకూడా ఇంకొక్కసారి తానై ప్రకాశించుట
గొల్లభామ : ”బ్రహ్మమును ఎరుగుట + బ్రహ్మమే ఎవరిలో తారసబడతాయో, వారే ‘బ్రాహ్మణులు| ఈ రెండు లక్షణములు ’|
కదా, విప్రవర్యా!
అని చెప్పబడుచున్నారు ” ఎరగటము? : "బ్రహ్మమును అంటేబ్రాహ్మణుడు గొల్లభామ :
అరణి - చిత్రకోలలను రెండు చేతులతో పట్టి ఒరిపిడి చేసి
అగ్నిని
- ? ఊహూ!
పుట్టించటమాతేవటమా?
పశువును (మేకపోతును) బంధించి -
ఆ మేకపోతు యొక్క యామిషమును (కండను - క్రొవ్వు -
మాంసములను) అగ్నిలో వ్రేల్చటమా? హెూమము చేయటమా?
కాదు - కాదు.
అగ్నిగుండము చుట్టూ రకరకాల ఆకారములు - తళుకు - బెళు
కులు గల ఇత్తడి - రాగి - పంచలోహ పాత్రలను ఒకటి తరువాత
మరొకటి - ఒకదానిపై మరొకటి చమత్కారంగా అమర్చటమా?
ఆ పాత్రలకు రంగు రంగుల పూదండలను అలంకరించటమా?
కానే కాదు! లేదు!
గొప్ప - గొప్ప సూక్త వాక్యములను, స్తోత్రపాఠములను, వర్ణనా
చమత్కృతులను పెద్ద గొంతుకలతో కొందరు ఎలుగెత్తి ఉ
చ్ఛరించటమా? కాదు!
లేక… శాస్త్రములలో వర్ణించినట్టి అంతర్వేది - శ్రీపీఠము ఇత్యాది
వన్నె వన్నె వేదికలను - ముగ్గులను తీర్చిదిద్దటమా? లేదు!
- గోధుమలు - శనగలు - మినుగులు - కందులు కందులు - - పెసలు పెసలు దర్భలుసిద్ధము ఇటువంటి హెూమద్రవ్యములను తెచ్చి చేయటమా? 6937 అదీ కాదు!
148
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన వ్యాఖ్యాన - పుష్పము
) ? (వేమనపూజలేలయాచిత్తము శుద్ధి పొందుతూ ఉంటే… క్రమంగా వివేకము వికశించనా
లభిస్తుంది. చిత్తశుద్ధితో ఏర్పడే వివేకము సహాయముగా ప్రక్కనే
దాంతవాక్యాల అర్థపరిశీలనపట్ల అభిరుచి
ఉన్నప్పుడు ఎపుదిద్దుకుంటూ ఉంటుంది. ఆ అభిరుచి జ్ఞానమహావాక్యములను
చేసుకొనే ఉత్సాహమును పెంపొందింపజేయనారంభిస్తుంది.
అర్థము ఉత్సాహం - సాహసం - ధైర్యమ్ బుద్ధి: - శక్తి: - పరాక్రమః |
షడైతే యత్ర తిష్టంతి తత్ర దేవో2పి తిష్టతి ||
మహనీయ ప్రవచనము కదా!
అనునది సహాయముతో నిర్మలత్వము - సునిశితత్వము సంతరించు
కర్మల కున్న ఉత్సాహ పూరితమైన బుద్ధిచే రూపుదిద్దుకునే నిర్మలమైన చిత్తము
ఆప్తులగు మహనీయులు పలికే వేదాంత వాక్యముల అర్థాన్ని - పరమార్థాన్ని
రుచికరమైన పదార్థము వలె -
ఉద్దేశ్యాలను, - ఆకలిగొన్నవాడు - శ్రద్ధ, సూక్ష్మమైన వేదాంత
. అనగా, గురువాక్యాలపట్ల స్వీకరించగలుగుతోందిచేసుకోవటము
- మననము చేయటము - ఆకళింపు ప్రవచనాలు వినటము జరుగుతోంది.
సామీప్యము.
(1) సద్గురు వివేచన పూర్వకమైన బుద్ధి.
(2) కర్మలను నిర్వర్తించేవారికే ప్రసాద
ఈ రెండు భగవత్ సమర్పితంగా సులువైన మార్గమై
. సద్గురుబోధ ఆత్మజ్ఞానమునకు రూపంగా ప్రాప్తిస్తున్నాయిదారిచూపుతోంది!
వికసించనా
పుష్పము అంతరంగములో క్రమంగా ఆత్మజ్ఞాన ఉంటే, ఇక ఆపై
సౌరభము హృదయలో వ్యాపిస్తూ రంభిస్తోంది! ఆత్మజ్ఞాన సమగ్రమై విస్తారమై, బుద్ది మరింతగా సునిశితమై, మహోన్నతమై క్రమ క్రమంగా “సర్వము మమాత్మ స్వరూపమే!” అను ఆస్వాదనను,
అనునిత్య- ఆత్మసుఖమును సిద్ధింపజేయటం ప్రారంభిస్తోంది! ’
- సర్వమూ శివతత్యమే |
153
|
విష్ణుమయమే ఇదంతా - అనుభవానికి క్రమంగా పురాణ వాక్యాలు వస్తున్నాయి| అనే భాగవత . అదియే
. ఆత్మయజ్ఞముఅంతరంగములో యజ్ఞము రంగరించుకొన్న | వారే
కదా! వారిపట్ల “ముక్తి - మోక్షము - జన్మరాహిత్యము | బ్రాహ్మణులు ”…. - ఇత్యాది | ఆత్మసాక్షాత్కారము - బ్రహ్మానుభూతిశబ్దముల అర్థము
అనే “మానవుడై పుట్టటము మహత్తరమైన సదవకాశమును
పరచుకోవటము“ ….. అనగా, అటువంటి | సద్వినియోగ ఆత్మయజ్ఞమును! | కదా మహనీయాదైనందికంగా అభ్యసించటమే ఈ విధంగా “కర్మ సాక్షాత్ మోక్ష స్వరూపము కాకపోయినప్పటికీ…
మోక్షమునకై, ఆత్మానందము కొరకై మార్గదర్శకము. పరంపరా
సాధనము”…. అని మనమందరము నిర్ద్వంద్వముగా ఒప్పుకోవలసిందే!
ఇక ఆత్మయజ్ఞమో! మోక్షస్వరూపమే!
అదంతా దృష్టిలో పెట్టుకొనే మీ వంటి మహనీయులు ”కర్మ
నిర్వర్తించండి. ఉత్తమమైన కర్మను ఆశ్రయించండి. వేదవిహితమైన - లోకళు
భకారకమైన కర్మ మిమ్ములను తప్పక ఉద్ధరిచగలదు"… అని మా వంటి
వారికి బోధించటం జరుగుతోంది.
ఒకానొకడు ఆకలిగా ఉన్నాడు. ఆ ఆకలి ఎట్లా తీరుతుంది.
ఆహారము తింటే కదా! ఆహారము ఎట్లా లభిస్తుంది!
భూమిని దున్నాలి.
విత్తులను నాటాలి. నారుబడి పోయాలి.
మడి కట్టాలి.
నీటితో తడపాలి.
ఆపై మొక్కలను నాటాలి. పెంచాలి.
పంటను రక్షించుకుంటూ ఉండాలి.
154
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము : అధ్యయన వ్యాఖ్యాన IM పుష్పము
ఉత్సాహంగా ఉన్నది. ఒకానొక వరుసలో ఆత్మయజ్ఞ వర్ణన చెప్పుతావా: (, తల్లీపాలు ! - పెరుగు గొల్లభామ - వెన్న - పాత్రలను విప్రవర్యాసర్దుకుంటూ! ఈ రోజు నాకు ) హే సుదినం. ! వేదజ్ఞులమగు మీవంటి మహనీయు
నితో ఈ కొంతసేపు ‘ఆత్మయజ్ఞము’ గురించి పెద్దల వద్ద మననము విన్నమాటలను చేయటం నా యొక్క పూర్వజన్మ సుకృతము. ఈ మహత్తరమైన
అవకాశము మీ దయ వల్లనే నాకు ప్రాప్తించిందని నేను భావిస్తున్నాను.
ఇదంతా మీ యొక్క సహృదయ వాత్సల్యమే!
తమ యొక్క - శ్రోతల యొక్క హృదయములను రంజింప
జేయటానికి, ఆహ్లాదము కొరకై ఆస్వాదనకై మన ఈ సంభాషణను ముగించే
సందర్భంలో కర్మయజ్ఞ అంగ- ఉపాంగ పూర్వకంగా ఆత్మయజ్ఞ విధిని
సంగ్రహంగా సమీక్షిస్తున్నాను. వినండి.
‘ఆత్మయజ్ఞము’ అనే రాచబాటలో ఆత్మయజ్ఞ సోమయాజి అయి
విహరిస్తూ…. “సర్వము శివమయముగా, శివాత్మకముగా, స్వస్వరూపాత్మ
కముగా సందర్శించాలనుకొనే ముముక్షువు ఏమి చేయాలి? చెప్పుతున్నాను.
(1) రాగరాహిత్యము :
మొట్టమొదటగా రూప - నామముల పట్ల, సంగతి - సందర్భము
- ప్రాపంచిక సంఘటనలు - వ్యవహార సంబంధముల పట్ల - “ఇవి నాకు
చెందినవి. వీటికి నేను చెందినవాడను. వారు అటువంటివారు. వీరు
. వారువారు పరాయివారు“….
వీళ్ళువీళ్ళు. మావారు
ఇటువంటివారు-
ఇటువంటి రూపమైన రాగమును నెమ్మదిగా - దృఢంగా త్యజిస్తూ రావాలి.’
(2) అభిలాషాత్యాజ్యము :
బాగుండు
రావాలి. ”అది అట్లా అయితే క్రమంగా అభిలాష త్యజిస్తూ అవదు కదా, కొంపతీసి! ఇది వస్తే బాగుకదా! అదేమో
కదా! ఇది ఇట్లా అన్న
! ఏది ఎప్పుడు ఏమౌతుందో ఏమో!“…
అవకపోతేనే బాగుఅట్లా “నా కలలో ఇల్లు
నిదురపోబోతూ . ! ఎవ్వడైనా, త్యజించటముఅభిలాషను కనబడాలి. అది గొప్ప కట్టడం అయి ఉండాలి. గుడిశ కాకూడదు”…. అని
"ఇది
ఈ స్వప్న సదృశ దృశ్యవ్యవహారంలో నిదురిస్తున్నాడా? అట్లాగే 157
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
| లభించాలి. అది ఉండకూడదు!“….. అను అభిలాష దేనికి?
(3) అసంగత్వము : అప్రమేయత్వము
”ఒక నటుడు తాను నటిస్తున్న పాత్ర యొక్క వస్త్రములుగానీ, ఆభరణములు గానీ, భార్య - పిల్లలు - స్నేహితులు ఇత్యాది సంబంధములు
గానీ - ఈ నాటకంలో నా పాత్రకు సంబంధించి ఉన్నాయి కాబట్టి నావే
నాకు సంబంధించినవే!” అని అనుకుంటాడా? అనుకోడు….. . అనుకో కుండానే తన పాత్రకు ఉచితమైన విధంగా నటిస్తాడు.
అట్లాగే…..,
‘ఆత్మయజ్ఞము’నకు ఉపక్రమించే యోగి “ఈ జన్మ - దేహ -
| తది తర సంబంధములు ఈ ఉపాధికి సంబంధించిన వాటివలె కనిపించవచ్చు గాక! కానీ ఇవి నావి కావు. నా సహజ స్వరూపము
జగన్నాటకములోని ఈ ‘జీవుడు’ అనే పాత్రకు సర్వదా వేరే!” అని గమనిస్తూ
అప్రమేయత్వము - అసంగత్వము వహించి ఉండటము
అభ్యసిస్తూ
ఉంటాడు. లోకానుకూలంగా జీవిస్తూ కూడా ఉంటాడు.
(4) దుర్విషయత్యాజ్యము :
ఇతరులను బాధించాలనో, కష్టపెట్టాలనో, ‘వారు శత్రువులు - వీరు
అప్రియులు’ అనో…, ఇత్యాది దుర్విషయములను తన మనస్సును
తాకకుండా చూచుకుంటూ ఉంటాడు. కొంచము - కొంచము దుర్భావములే
ఈ జీవునిపట్ల అభ్యాస వశంగా సంసారసముద్రము అవుతోంది కదా!
(5) రాజయోగాభ్యాసము :
ఈ మనస్సు ‘దృశ్యము సత్యమే’ అని భావించటము చాలా జన్మ లుగా అశ్రద్ధ - అవిచారణ పూర్వకంగా అభ్యసిస్తూ వస్తోంది. ఇప్పుడు
దృశ్యవ్యవహారముల పట్ల ఏర్పడే సంబంధములు దురభిప్రాయ పూర్వకమైన | నుండి ఉపశమింపజేయాలి||
. మరి మనస్సు తనంతట తానే విషయములతో అతీతత్వము - అప్రమేయత్వము పొందుతుందా? లేదు. అందుకే శాస్త్రము
లు యోగ - . భక్తి - జ్ఞాన సంబంధమైన అనేక సాధనలు సూచిస్తున్నాయి158
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
పూజ - ప్రాణాయామము | అట్టి - ధ్యానము అభ్యాసములే - వ్రతములు ‘రాజయోగము…. ఇటువంటి
’ అని చెప్పబడుచున్నాయియాగములు . యజ్ఞ కూడా - అట్టియోగములో అంతర్వివిభాగములే!
మనం ఒకానొక రాజయోగసాధన గురించి ఇంతకు ముందే
చెప్పుకున్నాము కదా స్వామీ!
బ్రాహ్మణుడు : ఏ రాజయోగము గురించి చెప్పుకున్నామో, మరొక్కసారి
ఇప్పుడు గుర్తుచేయి.
గొల్లభామ : మరల సంక్షిప్తముగా చెప్పుకుందాము. వినండి!
- ధ్యాసను ధ్యానము ద్వారా
దేహమునకు కుడి - ఎడమలుగా శక్తిరూపంగా ప్రవహిస్తున్న ఇడ
పింగళ నాడుల మధ్య గల “సుషుమ్నానాడి” లోనుండి
పయనింప జేస్తూ,
ఊర్ధ్వముఖంగా లోక దృశ్యాల చేరి, ! ఆ బ్రహ్మరంధ్రములోనే ‘బ్రహ్మరంధ్రము’ను దర్శిస్తూ…. బ్రహ్మనాదమును -
న్నీ బ్రహ్మమునకు అభేదముగా -
ఆస్వాదించటము.
బ్రహ్మగానమును వింటూ పెంపొందించుకొనె
. అటువంటి అభ్యాసమును ఇది రాజయోగాభ్యాసమురాజయోగా
సదాశివమ్“ అను మననమే దము గాక! “సర్వము సర్వదా గాక! గమనించెదము మూలమంత్రమని భ్యాసము యొక్క .
ఇంకా వినండి: వాస్తవతత్వావగాహన (6) దృశ్యము యొక్క భ్రమయే! గుణియే పరమాత్మ! సర్వులలోని
క్రమంగా “గుణములు - సర్వుల యొక్క - సర్వము యొక్క వాస్తవ స్వరూపము పరమాత్మయే!
కొంచముగా దృష్టిని కొంచము !”…. అనే పవిత్ర పరతత్వమే! పెంపొందించుకోవటమే ఆత్మయజ్ఞోపాసన(7) విరాగము : ”సర్వ వ్యవహారముల పట్లా అతీతత్వము వహిస్తూ దేనిపట్లా
159
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన వ్యాఖ్యాన పుష్పము
A
రాగము లేకపోవటము”ను యోగి అభ్యసిస్తూ ఉంటాడు. విరాగమే
సంబంధం అవసరమగు మార్గము కదా!ఉన్నట్లు
ఆత్మసందర్శనమునకు (8) మహదాశయము :
శ్రమమ్ ప్రాప్యసి?“
”కిమ్ క్షుద్రాశయ ఫల్వలభ్రమణ సంజాత ? అని ఆది శంకరులవారు మనందరినీ ప్రశ్నించటములేదూ’ఎందుకు
మురికి గుంటలలో మునగాలనుకుంటారు? ఎదురుగా మంచినీటి
సరోవరము అయినట్టి ఆత్మతత్త్వజ్ఞానము - శివానందలహరి ఉండనే
ఉండగా?“ అని అన్నారు కదా! సర్వత్రా సర్వము పరమాత్మ యొక్క
ప్రత్యక్ష రూపముగా సందర్శించటమే భారతీయ తత్త్వశాస్త్రము యొక్క
ఉద్ధేశ్యము కదా!
’భారతీయ జ్ఞానము నందు రమించుటకు సంబంధించిన
●
‘నీవు’గా కనిపించేదంతా ‘తత్’ పరమాత్మ యొక్క తత్+త్వమ్
స్వరూపమే - బంగారు ఆభరణాలన్నీ బంగారమే
అయినట్లు!
శాస్త్రము పై సత్యాన్ని యుక్తి యుక్తంగా నిరూపించే శాస్త్రము.
అటువంటి ముఖ్యాశయము కలిగి ఉండటమే ఉచితము! సర్వ తదితర
లౌకిక - శాస్త్రీయ - యజ్ఞాది కర్మలన్నీ అందుకొరకే ఉద్దేశించబడునుగాక!
(9) సర్వత్రా సమదర్శనము :
“సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్” కదా!
అని శాస్త్రవాక్యము.
యొక్క
”సర్వదా సర్వత్రా సర్వము సత్స్వరూపుడగు పరమాత్మ సంప్రదర్శనమే"
/
సంతోషా | అనునదే ముక్తి (లేక) మోక్షము రూపము. అటువంటి యొక్క 160
ఈ విధంగా ఆత్మయజ్ఞ దీక్షాపరులు ఆత్మయజ్ఞ ప్రావీణ్యత కోవిదులు సంపాదించుకుంటూ అగుచూ, ఆత్మయిజ్ఞ
ఆత్మానందమును ఆస్వాదిస్తున్నారు!
అధ్యాయము–48.) మానసిక యాగము
|
ఆత్మయజ్ఞ దీక్షాపరులు ఆత్మోపాసనా సంబంధమైన మానసిక
యాగము నిర్వర్తించుటలో అన్ని వేళల, అన్ని పరిస్థితులలోను నిమగ్నులై
ఉంటున్నారు.
వారు లోక సంబంధములైనట్టి ఈ 14 ఊర్ధ్వ - అధోలోకాలలోని
సర్వ సంప్రదర్శనములకు, సర్వ వ్యవహారములకు, సంఘటనలకు అతీతమైన
మనస్సును సంపాదించుకునే ప్రయత్నశీలురై ఉంటున్నారు. సర్వ
సుఖ-దు:ఖాలకు అతీతులై అలౌకికమైన (లోకములకు సంబంధించనట్టి)
- తెంపులేని ఆత్మానందమును సుస్థిరము - నిశ్చలము చేసుకొంటున్నారు.
ఆత్మయజ్ఞ విదులై వారు ‘మానసికయాగము’ అను దానిని ఎట్లా
దినదినము నిర్వర్తిస్తున్నారో ….. వినండి!
మానసిక యాగాంగములు
| ఋత్విజులు : చిత్తము - బుద్ధి - అహంకారము అనే మూడిం టిని
మానసిక యజ్ఞమును చేయించే ముగ్గురు ఋత్విజులు
(పురోహిత గురువులు) గా ఆహ్వానిస్తున్నారు.
యూపస్థంభము : 4 వేదములు ఆత్మకు ’సంజ్ఞ’గా ప్రతిపాదించే ఏకాక్ష
రము ‘ఓం’ (అ+ఉ+మ ద్రష్ట + దర్శనము +
దృశ్యము) కారమును ‘యూపస్థంభ ము’ (జంతువును
కట్టి ఉంచేస్థంభము)గా భావన చేస్తున్నారు.
యజ్ఞ పశువు జ్ఞానేంద్రియ పంచకము + కర్మేంద్రియ పంచకము
+ పంచ ప్రాణములను యజ్ఞపశువు (నల్లమేకపోతు)గా
భావన చేస్తున్నారు.
మంత్రోచ్ఛారణ : ప్రాణ - అపానముల మధ్య గల అనాహతము నుండి
వినిపించే దశవిధములైన ప్రణవనాదము - ప్రణవరవ
161
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
మును మంత్ర శబ్దముగా భావి స్తున్నారు.
మహనీయుల సోమరసము : ఆత్మజ్ఞులగు జ్ఞానవాక్యాలు - ఆత్మ సమాచారము ‘సోమరసము’గా సంకల్పిస్తున్నారు.
యజ్ఞశాల : ద్రష్ట - దృశ్యము - దర్శనము తెలుసుకొనువాడు -
తెలియబడునది - తెలుసుకోవటం ఈ ’3’కూడా ఏ
స్థానములో బయల్వెడలుచున్నాయో గమనించి…,
అద్దానిని ‘యజ్ఞశాల’గా భావిస్తున్నారు.
యజ్ఞవిధిని నడిపించే: వివేకమునే యజ్ఞమును నడిపించే ఆధ్వర్యునిగా
ఆధ్వర్యుడు సంకల్పము చేస్తున్నారు.
అగ్నిని పుట్టించే : ఆలోచనారూపమైన అంతరంగ విభాగమును
అరణి అరణిగాఉద్దేశ్యిస్తున్నారు.
హెూమ ద్రవ్యాలను : నిశ్చలమైన భక్తియే ఆ కత్తి. “సాతు అస్మిన్
యజ్ఞ వస్తువులను పరమప్రేమ రూపాచ” అని నారదులవారు
సిద్ధము చేసే కత్తి
చెప్పినట్లు సర్వులను ప్రేమాస్పదమగు పరమా
త్మరూపంగా / విశ్వరూపంగా భావిస్తూ ఉండటమే
భక్తి యొక్క మూల రూపం.
సృక్కు - స్రవములు: శమము (అంతరింద్రియ నిగ్రహము) దమము
బాహ్య ఇంద్రియ నిగ్రహములు
అవబృధస్నానము :భృకుటిలో ఏర్పడియున్న త్రివేణి సంగమస్థానము
గంగ - యమున - సరస్వతుల సంగమ స్థానము.
మనో- - వాక్ - కాయముల త్రికరణ శుద్ధి యొక్క
అభ్యాసము. ద్రష్ట - దృశ్యములను ఆత్మకు
అభిన్నంగా, అద్వితీయంగా దర్శించటం.
యజ్ఞకర్త యొక్క : శ్రద్ధ
ధర్మ పత్ని
162
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
యజ్ఞపంచాలనము : క్షేత్రజ్ఞోపాసన. ! సర్వ సహజీవులలోని మనో -
లోని అంతర్యామి - బుద్ధి - చిత్త - అహంకారముల యజమానుని
ముఖ్యోద్దేశ్యము
ఉపాసిస్తూ ఉండటం.
శుభవస్త్రము : శాంతి అమానిత్వము - అదంభిత్వము
ఇటువంటి జ్ఞానవస్త్రాలు! జ్ఞానాభ్యాసాలు!
పూలమాల : జ్ఞానసారాన్ని పూమాలగా ధరిస్తున్నారు!
శిఖను నిర్వికల్ప పుష్పమాలిక చుట్టి
ప్రకృతి పీఠమునెక్క లేరా….. !
అకలంకమగు ముద్ర ధరియించి దొరవై
సుఖరాజ్యమేలుదువు లేరా ॥
ఆనంద జలధిలో స్నానము చేసి
సుజ్ఞానవస్త్రము కట్టలేరా.. |
సర్వ వేదాంతసిద్ధాంత భూషితుడవై
గంధలేపనము చేయ….. లేరా ||"
orcoa
అని కూచిపూడిలోని పెద్దలు మేలకొలుపుపాడుతూ ఉంటారు కదా…! ఆ
విధమైన ‘మెళకువ’’ ఆత్మయజ్ఞ యోగి తెచ్చుకుంటూ - తెచ్చుకుంటూ
ఉంటాడు. బ్రహ్మసోమయాజి అయి వెలుగొందుతూ ఉంటాడు.
బ్రాహ్మణుడు : ఓ గొల్లభామా! సుజ్ఞానీ! పవిత్ర సహృదయీ !
నీవు ఇప్పుడు అభివర్ణించి చెప్పిన ఆత్మయజ్ఞము అభ్యసించటానికి….,
ఏ బాహ్యవస్తు - ధన - జన సముదాయము ప్రోగుచేయనవసరం
ఉండదని,
ఎవ్వరైనా - ఎక్కడైనా 5 ఆశ్రమము వారైనా తమ హృదయ
యజ్ఞశాలలో నిర్వర్తించవచ్చునని,
163
దీనికి సమయాసమయాలు గానీ, జాతి - మత - కుల భేదాలు గానీ
అవసరము లేదని నేను లెక్కించవలసిన గమినిస్తున్నాను.
ఒప్పుకుంటున్నాను.
ఇక చివరి ప్రశ్న
మనము రీతిగా చెప్పుకున్న ‘ఆత్మయజ్ఞము’ నిర్వర్తిస్తున్న
మహనీయులనెవ్వరినైనా నీవు చూడటం జరిగిందా? అట్టి వారెవ్వరైనా చెప్పగా
నీవు శ్రవణంగా వినటం జరిగినదా?
గొల్లభామ : ఎందుకు లేరు స్వామీ! ఆత్మయజ్ఞము నిర్వర్తిస్తున్న మహనీ
యులెందరో ఈ భూమి పై భూసురులై సంచరిస్తున్నారు. కూచిపూడి నృత్య
యోగ ప్రసాదకులగు మన శ్రీ సిద్ధేంద్ర యోగులు అట్టివారే కదా!
ఈ భూమిపై జ్ఞానభూమియగు ఈ భారతదేశములో ఆంధ్ర
రాష్ట్రము - కృష్ణా మండలములో ఈ కూచిపూడి అగ్రహారము ఉన్నది
కదా! కూచిపూడి అగ్రహారములో అటువంటి ఎందరో మహనీయులు ఈ
గడ్డపై నడచి యున్నారు.
అట్టి ఈ కూచిపూడి అగ్రహారములో
సద్గురువరేణ్యులగు
పూర్వశ్రమములో ‘భాగవతుల’ అనే ఇంటి పేరు గల
వంశాకాశములో….,
వద్ధూలస గోత్రోద్భవులగు
బ॥ శ్రీ ‘రామలింగము’ అనే మహాశయుణ్ణి గురించి మనము
విన్నదే కదా!
E బ్రాహ్మణోత్తమా! మనము కూడా వారి వలెనే - మరెందరో మహనీయుల
వలెనే త్రివేనీ సంగమ స్థానమగు భృకుటీ మధ్య భాగము నందో, హృదయ
| కుహరములోనో ఆత్మయజ్ఞము |
నిర్వర్తిస్తూ అలౌకికమైన ఆత్మానందమునకు పాత్రులమయ్యెదము గాక!
పాము కుబుశమును విడచినట్లు ‘అహంకారము’ అనే పొరను
తొలగించుకొని ఆత్మాకాశ విహారులమయ్యెదము గాక
164
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన వ్యాఖ్యాన పుష్పము
ఆనందమయ కోశము
కోశము విజ్ఞానమయ మనోమయ కోశము
ప్రాణమయ కోశము
అన్నమయకోశము
ప్రాణమయ
అన్నమయ
లోక కళ్యాణమస్తు
మూలము :
వాద్ధూలస గోత్ర సంజనిత
బ్రాహ్మీభూత భాగవతుల వంశపయ :
పారావార రాకాసుధాకర - శ్రీ రామలింగేశ్వర నామ పూర్వాశ్రమ
విరాజిత
యోగ విద్యా దురంధరపుత్ర
శ్రీ రామయ్య నామధేయ విద్యా విశారద విరచిత
166.
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
పిడోత్పత్తి - ఆత్మయజ్ఞ నామకలాప
దృశ్య ప్రబంధము
అధ్యయన - వాఖ్యాన పుష్పము
/ / సమాప్తము / /
అధ్యయన వాఖ్యాన పుష్పము
బుధజన విధేయుడు
విశ్వామిత్ర - అహమర్ష - కౌసిస త్రయార్షేయ కౌసిస గోత్రోద్భవస్య -
శ్రీయేలేశ్వరుపు ఆదిలక్ష్మీకావేశ్వరమ్మ - లక్ష్మీనారాయణ ఏకైక పుత్రుడు.
శ్రీ యేలేశ్వరపు రామకృష్ణయ్యగారి పౌత్రుడు.
పెద్దల ముందు అల్పజ్ఞుడు - స్వల్పజ్ఞుడు శ్రీ సిద్ధేంద్రయోగి
పాదరణోపాసకుడు
యేలేశ్వరపు హనుమ రామ కృష్ణచే!
సమర్పణ :
ఈ అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము శ్రీ బాలత్రిపుర సుందరీ సమేత
శ్రీరామలింగేశ్వరస్వామి వారి పాదములు అలంకరించి ఉండును గాక!
యేలేశ్వరపు హనుమ రామ కృష్ణ
167.
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
1.) అనుబంధం
|
కలాపము లో “జీవునికి ఈ అత్మయజ్ఞము అనే దేహముతో
ఏర్పడే అనుబంధము” (లేక) “పుట్టుక” గురించిన కొన్ని భౌతికమైనమానసిక సంబంధమైన విశేషాలు గమనించాము కదా! ఇప్పుడు ‘మృత్యువు’
(చావు) గురించి యోగవాసిష్ఠము ఇత్యాది గ్రంథాలలో ఏరీతిగా విశదీక
రించారో ….. అది కూడా చెప్పుకుందాము.
జీవుని పట్ల ఈ భౌతిక దేహం కనబడుతోంది కదా! అయితే ఈ
భౌతిక దేహము కలుపుకొని మరికొన్ని దేహాలు కూడా ఈ జీవుని సదా
ఆశ్రయించి ఉన్నాయి. అట్టి దేహాలన్ని కలిపి, ”ఈ జీవుడు మహా దేహ
సమన్వితుడు” అని భారతీయ తత్త్వశాస్త్రం మనకు నిర్వచించి చెపుతోంది.
మహాదేహము : (1) భౌతిక- (పాంచభౌతిక) దేహము
(2) మనో దేహమున (ఆలోచనలు)
(3) సంస్కార దేహము, (కారణ దేహము)
(4) ఆత్మ - అహమ్ (నేను) స్వరూపము
చావు లేక మృత్యువు : అనబడేది భౌతిక దేహమునకు ― సంబంధించినది
మాత్రమే.
- మనో దేహము : ఇందులో -
ఇష్టము - కోపము - అయిష్టము ప్రేమ - ఆవేశము- తెలివి- ఆశయములు- ఆశ- నిరాశలు ఇటువంటి
| వన్నీ దాగిఉండి……. ఆలోచనలు-ప్రవర్తన రూపములుగా ప్రదర్శితమౌతూ |
ఉన్నది. మనో దేహము చేతనే భౌతిక దేహం ధరించబడుతోంది.
168
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన వ్యాఖ్యాన పుష్పము -
2.) అనుబంధం
|
ఈ అత్మయజ్ఞము అనే గొల్ల కలాపము లో “జీవునికి దేహముతో
ఏర్పడే అనుబంధము” (లేక) ”పుట్టుక” గురించిన కొన్ని భౌతికమైనమానసిక సంబంధమైన విశేషాలు గమనించాము కదా! ఇప్పుడు ‘మృత్యువు’
(చావు) గురించి యోగవాసిష్ఠము ఇత్యాది గ్రంథాలలో ఏరీతిగా విశదీక
అది కూడా చెప్పుకుందాము. రించారో కనబడుతోంది కదా! అయితే ఈ
జీవుని పట్ల ఈ భౌతిక దేహం కూడా ఈ జీవుని సదా
మరికొన్ని దేహాలు భౌతిక దేహము కలుపుకొని ఆశ్రయించి ఉన్నాయి. అట్టి దేహాలన్ని కలిపి, “ఈ జీవుడు మహా దేహ
సమన్వితుడు” అని భారతీయ తత్త్వశాస్త్రం మనకు నిర్వచించి చెపుతోంది.
మహాదేహము : (1) భౌతిక- (పాంచభౌతిక) దేహము
(2) మనో దేహమున (ఆలోచనలు)
(3) సంస్కార దేహము, (కారణ దేహము)
(4) ఆత్మ - అహమ్ (నేను) స్వరూపము
- చావు లేక మృత్యువు : అనబడేది భౌతిక దేహమునకు సంబంధించినది
మాత్రమే.
మనో దేహము : ఇందులో ఇష్టము - అయిష్టము- కోపము -
ప్రేమ - ఆవేశము- తెలివి- ఆశయములు- ఆశ- నిరాశలు ఇటువంటి
వన్నీ దాగిఉండి…..”ఆలోచనలు-ప్రవర్తన రూపములుగా ప్రదర్శితమౌతూ
ఉన్నది. మనో దేహము చేతనే భౌతిక దేహం ధరించబడుతోంది.
169
అధ్యయన వ్యాఖ్యాన పుష్పము
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: -
.
జరుగుతోందిభద్యతలసంకలమనధర్మం
కలలోని ‘నేను’ దతితకులువ్యతల జీవాత్మ
‘నేను’
ఆ కల నాదైన పరమాత్మ
p
ఒక నాటకంలో నేను నటిస్తున్న ఒక పాత్ర.
జీవాత్మ
ఉండిఅనేక నాటకములలో
నటనా చాతుర్యము కలిగి , పరమాత్మ Ho
అనేక పాత్రలుగా నటించగల నటనా సామర్ధ్యము
కలిగియున్న నేను. నవరసములు ప్రదర్శించగలిగినట్టి నేను
1T. రససిద్ధుడను. కవీశ్వరుడను. పాత్రలకు, నటనకు కేవల
సాక్షిని.
కనుక
‘పరమాత్మ’ అనే ‘మహానటనాకౌశలస్వరూపుడు………. కల్పనా
రూపమైన జగత్ృశ్య సంరంభమును తనకు తనే కల్పించుకొని అందులో
జీవాత్మ అనే పాత్రాధారణచేసి నవరసాలు ప్రదర్శిస్తున్నాడు.
ప్రతి జీవుడు స్వతఃగా పరమాత్మ స్వరూపుడే సందర్భానుచితంగా
“జీవాత్మ” గా వ్యవహరిస్తూ తన మాయా కల్పనా చమత్కృతిని ప్రదర్శించు
కొంటూ ఇదంతా ఆస్వాదిస్తున్నాడు. మనమంతా పరమాత్మ స్వరూపులం.
పరమాత్మ సర్వంతర్యామియై వెలుగొందుచున్నాడు.
జీవాత్మ మనసందర్భ స్వరూపము, పరమాత్మ మన సహజ స్వరూపము
సంస్కార దేహము స్వభావము మన మహాకల్పనా వ్యవహారము
మనోదేహము ఆలోచనలు : మన సందర్భోచితమైన స్పందన
171
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
భౌతిక దేహము చావు - పుట్టుక ధర్మము కలిగినది.
మృత్యువు ఆత్మకు స్వప్న సంఘటన వంటిది.
ఆత్మకు మృత్యువు లేదు దేహము జడము
మృత్యువు దేహపరిమితమైనది. అయితే వాస్తవానికి… జడమైన
దేహానికి మాత్రం జన్మ ఏమున్నది ? మృత్యువు ఎక్కడిది ?
లోక కళ్యాణమగు గాక !
ఋషి వాక్కు సంరభం సర్వత్ర వెల్ల విరియును గాక !
యేలేశ్వరపు హనుమ రామ కృష్ణ
—
BisbeCh
sau
బండికటిపెడ
172
డి.టి.పి.: బృందావనం సాయికుమార్, ఏలూరు
ఫోన్: 08812 - 221876
హసితాగ్రాఫిక్స్ అండ్ ప్రింటర్స్, ఏలూరు
ముద్రణ :ఫోన్: 9704275472
బాలా త్రిపుర సుందరి
సహిత రామలింగేశ్వర
స్వామి దేవాలయము,
కూచిపూడి
And
NEETH