[[@YHRK]] [[@Spiritual]]

Upanishads Classification
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


108 ఉపనిషత్ విభాగ అధ్యయనము
(A Classification of 108 Upanishads)


NOTE: ఇవి ముక్తికా (muktikā) ఉపనిషత్తులో శ్రీరాముడు హనుమంతునకు ఆత్మ విచారణ మరియు యోగాభ్యాసములచే కైవల్యము పొందుటకు అధ్యయనమునకై చెప్పబడిన 108 ఉపనిషత్తులు. ఇందులో ప్రత్యేకించి సూచించబడిన దశోపనిషత్తులు మరియు ఇతర ముఖ్య 32 ఉపనిషత్తులు ఇక్కడ bold & underline చేయబడినవి.


దశోపనిషత్తులు [Principal 10 Upanishads]

(ఈ దశ[10] ఉపనిషత్తులకు శ్రీ ఆదిశంకర [అద్వైత] - శ్రీ మధ్వ [ద్వైత] - శ్రీ రామానుజ [విశిష్ఠ అద్వైత] త్రిమతాచార్యులచే వ్యాఖ్యానములు వ్రాయబడినవి)

ఋగ్వేదాంతర్గత శుక్ల
యజుర్వేదాంతర్గత
కృష్ణ
యజుర్వేదాంతర్గత
సామవేదాంతర్గత అథర్వణ వేదాంతర్గత
➤ ఐతరేయ (aitarEya)
➤ ఈశావాస్య (eesāvāsya)

➤ బృహదారణ్యక (bruhadāranyaka)
➤ కఠ (కఠవల్లీ) (kaTa)

➤ తైత్తిరీయ (taittirīya)
➤ కేన (kEna)

➤ ఛాందోగ్య (ChandOgya)
➤ ప్రశ్న (praSna)

➤ ముండక (munDaka)

➤ మాండూక్య (mānDūkya)
1 2 2 2 3

యోగవిద్యా ప్రాధాన్య ఉపనిషత్తులు (20)

ఋగ్వేదాంతర్గత శుక్ల
యజుర్వేదాంతర్గత
కృష్ణ
యజుర్వేదాంతర్గత
సామవేదాంతర్గత అథర్వణ వేదాంతర్గత
➤ నాదబిందు (NādaBindu)
➤ అద్వయ తారక (advaya tāraka)

➤ త్రిశిఖి బ్రాహ్మణ (triSikhi Brāhmana)

➤ మండల బ్రాహ్మణ (manDala Brāhmana)

➤ హంస (hamsa)
➤ అమృత నాద (amruta nāda)

➤ అమృత బిందు (amruta bindu)

➤ బ్రహ్మవిద్య (brahma vidya)

➤ తేజోబిందు (tejO bindu)

➤ ధ్యానబిందు (dhyāna bindu)

➤ యోగకుండలినీ (yOga kunDalini)

➤ యోగతత్త్వ (yOga tattva)

➤ యోగశిఖ (yOga Sikha)

➤ వరాహ (varāha)

➤ క్షురిక (kshurika)
➤ దర్శన (darSana)

➤ యోగచూడామణి (yOga chūDāmani)
➤ పాశుపత బ్రహ్మ (pāsupata brahma)

➤ మహావాక్య (mahāvākya)

➤ శాండిల్య (SānDilya)
1 4 10 2 3

సప్త భూమికలు / యోగ చక్రములు & స్థానములు

సప్త భూమికలు / యోగ చక్రములు & స్థానములు

[Click on it for the Larger Image]


దేవీతత్త్వ ప్రాధాన్య ఉపనిషత్తులు (8)

ఋగ్వేదాంతర్గత శుక్ల
యజుర్వేదాంతర్గత
కృష్ణ
యజుర్వేదాంతర్గత
సామవేదాంతర్గత అథర్వణ వేదాంతర్గత
➤ త్రిపుర (tripura)

➤ బహ్వృచ (bahvrucha)

➤ సౌభాగ్య లక్ష్మి (saubhāgya lakshmi)
➤ సరస్వతీ రహస్య (saraswathi rahasya)
➤ త్రిపురా తాపిని (tripura tāpini)

➤ దేవి (dEvi)

➤ భావన (bhāvana)

➤ సీత (sīta)
3 1 4

శివతత్త్వ ప్రాధాన్య ఉపనిషత్తులు (15)

ఋగ్వేదాంతర్గత శుక్ల
యజుర్వేదాంతర్గత
కృష్ణ
యజుర్వేదాంతర్గత
సామవేదాంతర్గత అథర్వణ వేదాంతర్గత
➤ అక్షమాలిక (aksha mālika)
➤ కాలాగ్ని రుద్ర (kalāgni rudra)

➤ కైవల్య (kaivalya)

➤ దక్షిణామూర్తి (dakshiNāmūrthi)

➤ పంచ బ్రహ్మ (pancha brahma)

➤ రుద్ర హృదయ (rudra hrudaya)

➤ శ్వేతాశ్వతర (SwEtāSwatara)
➤ జాబాల పిప్పలాద (జాబాలి) (jābāla pippalāda)

➤ రుద్రాక్ష జాబాల (rudrāksha jābāla)
➤ అథర్వశిఖ (atharvaSikha)

➤ అథర్వశిర (atharvaSira)

➤ గణపతి (ganapathi)

➤ భస్మ జాబాల (bhasma jābāla)

➤ బృహత్ జాబాల (bruhat jābāla)

➤ శరభ (Sarabha)
1 6 2 6

విష్ణుతత్త్వ ప్రాధాన్య ఉపనిషత్తులు (14)

ఋగ్వేదాంతర్గత శుక్ల
యజుర్వేదాంతర్గత
కృష్ణ
యజుర్వేదాంతర్గత
సామవేదాంతర్గత అథర్వణ వేదాంతర్గత
➤ తారసార (tārasāra)
➤ కలి సంతరణ (kali santarana)

➤ నారాయణ (nārāyana)
➤ అవ్యక్త (avyakta)

➤ వాసుదేవ (vāsudEva)
➤ కృష్ణ (krishna)

➤ గారుడ (gāruDa)

➤ {గోపాల పూర్వ తాపిని (gOpāla pūrva tāpini),
గోపాల ఉత్తర తాపిని (gOpāla uttara tāpini)}

➤ త్రిపాద్విభూతి మహానారాయణ (tripādvibhūti mahānārāyana)

➤ దత్తాత్రేయ (dattātrEya)

➤ {నృసింహ పూర్వ తాపిని (nrusimha pūrva tāpini) ,
నృసింహ ఉత్తర తాపిని (nursimha uttara tāpini) }

➤ {రామ పూర్వ తాపిని (rāma pūrva tāpini) ,
రామ ఉత్తర తాపిని (rāma uttara tāpini) }

➤ రామ రహస్య (rāma rahasya)

➤ హయగ్రీవ (hayagrīva)
1 2 2 9

సన్న్యాస తత్త్వ బోధక ప్రాధాన్య ఉపనిషత్తులు (17)

ఋగ్వేదాంతర్గత శుక్ల
యజుర్వేదాంతర్గత
కృష్ణ
యజుర్వేదాంతర్గత
సామవేదాంతర్గత అథర్వణ వేదాంతర్గత
➤ నిర్వాణ (nirvāna)
➤ పరమహంస (paramahamsa)

➤ జాబాల (jābāla)

➤ భిక్షుక (bhikshuka)

➤ తురీయాతీత (turīyātīta)

➤ యాఙ్ఞవల్క్య (yājnavalkya)

➤ శాట్యాయనీయ (Sātyāyanīya)
➤ అవధూత (avadhūta)

➤ కఠ రుద్ర (కఠ శృతి) (kaTa rudra)

➤ బ్రహ్మ (brahma)
➤ ఆరుణిక (ārunika)

➤ కుండిక (kunDika)

➤ మైత్రేయ (maitrEya)

➤ సన్యాస (sanyāsa)
➤ నారద పరివ్రాజక (nārada parivrājaka)

➤ పరమహంస పరివ్రాజక (paramahamsa parivrājaka)

➤ పరబ్రహ్మ (parabrahma)
1 6 3 4 3

వేదాంత తత్త్వ బోధక ప్రాధాన్య ఉపనిషత్తులు (24)

ఋగ్వేదాంతర్గత శుక్ల
యజుర్వేదాంతర్గత
కృష్ణ
యజుర్వేదాంతర్గత
సామవేదాంతర్గత అథర్వణ వేదాంతర్గత
➤ ఆత్మ బోధ (ātma bOdha)

➤ కౌషీతకీ బ్రాహ్మణ (kaishītakī brāhmana)

➤ ముద్గల (mudgala)
➤ అధ్యాత్మ (adhyātma)

➤ నిరాలంబ (nirālamba)

➤ పైఙ్గల (పైంగల) (paingala)

➤ మంత్రిక (mantrika)

➤ ముక్తికా (muktikā)

➤ సుబాల (సౌబాల బీజ బ్రహ్మ) (saubāla bīja brahma)
➤ అక్షి (akshi)

➤ ఏకాక్షర (Ekākshara)

➤ గర్భ (garbha)

➤ ప్రాణాగ్నిహోత్ర (prāNāgnihOtra)

➤ శారీరక (Sārīraka)

➤ శుక రహస్య (Suka rahasya)

➤ సర్వసార (sarvasāra)

➤ స్కంద (skanda)
➤ మహా (mahā) (యోగవాసిష్ఠ గ్రంథ సారము)

➤ మైత్రాయణి (maitrāyani)

➤ వజ్రసూచిక (vajrasūchika)

➤ సావిత్రి (sāvitri)
➤ అన్నపూర్ణ (పూర్ణ) (annapūrna)

➤ ఆత్మ (ātma)

➤ సూర్య (sūrya)
3 6 8 4 3

NOTE:

పై ఉపనిషత్తులు అన్నీ తపోధనుల స్వానుభవము నుండి గానము చేయబడినవి అని ప్రతీతి. కాబట్టి “శృతులు” (వినికిడి వలన వచ్చినవి) అని, “అపౌరుషేయములు” అని కూడా అనబడుచున్నవి.

రచయతల పేర్లు ఎక్కడా ఉండనంత నిరహంకారులు ఆ ప్రవక్తలు. “శ్రోత యొక్క ఆత్మౌన్నత్యమే విషయము” అనునదే ఉద్దేశ్యము.

తత్త్వమ్ → త్వమ్ (నీవు)గా కనిపించే ఈ సర్వము తత్ (బ్రహ్మము)గా దర్శింపజేయటమే అంతర్లీన గానము. “సోఽహమ్”నకు అది ఒక్కటే మార్గము.